ఈరోజు అందరం కలిసి డిన్నర్ కి వెళ్లాం..... ఉన్నంత సేపు ఒక పది సార్లు.. ఆ సల్మాన్ ఖాన్ ది రెడీ మూవీ లో "dhinka chika " సాంగ్ వీడియో ప్లే చేసి చంపేసాడు.... :P చూసీ చూసీ వినీ వినీ... ఆ పాట lyrics వచ్చేసాయి........... :) but catchy song.....
ఈ సల్మాన్ ఖాన్ కే తెలుగు remake లు అన్నీ వెళ్తున్నాయి ... next కిక్ కూడా చేస్తాడు అనుకుంటా........... !! హిందీ రెడీ లో అసిన్ ఎందుకో............ !!!
దబంగ్ భయ్యా ready to bang again........... :) సినిమా తో చావ గొట్టక పోతే చాలు... అయితే ..బాగా హిట్ అవ్వాలి లేకపోతే సల్మాన్ ఖాన్ కి ఇంక తెలుగు remake లు వద్దురా బాబు అన్న లెవెల్ లో భయ పెట్టాలి .... అప్పుడు కానీ తెలీదు... :P
చూసారా...
పాకిస్తాన్ లో ఒసామా బిన్ లాడెన్ కే సెక్యూరిటీ లేకుండా అయ్యింది.. అదే మన ఇండియా లో.. కసాబ్ ని ఎంత మర్యాదగా బిర్యాని పాకెట్స్ పెట్టి మరీ కొత్త అల్లుడిలా చూసు కుంటున్నారు ...ఈ పిల్లోడు ఇంకో పది ఏళ్ళు బతికినా ఇలా vip మర్యాదలతో, మనం ఆశ్చర్య పడక్కర్లేదు... :)
ఏమన్నా నసీబ్ ఆ పిల్లాడి ది.. సెల్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు రోజూ...........
అందుకే అంటున్నా ఇండియా is the safest place........... కావునా nri's come back to home land.......... :)
మీకు బిర్యాని ప్యాకెట్ ఇవ్వరు కానీ... tax , ఖర్చులుతో.. సెలెబ్రేట్ చేయిస్తారు........ :)
us dollar, uk pound తో మీకు atleast అక్కడ ఏమి అయినా వస్తాయి కానీ ఇక్కడ ఇండియా రూపీ తో ఏమి రావు.............eclairs తప్పితే... :( (
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి