5, మే 2011, గురువారం

ఆర్ట్ అండ్ ఆర్ట్.........

Love has no desire but to fulfill itself. To melt and be like a running brook that sings its melody to the night. To wake at dawn with a winged heart and give thanks for another day of loving.


ఎవరు చెప్పగలరు ఇంత అందం గా..........
ఈయన తప్పితే.............. !!!


భలే ఉంటాయి అయన బుక్స్..... చదువుతున్న కొద్దీ.. చాలా బాగా .. ఇంకా చదివేలా... ఎంత చదివినా బోర్ కొట్టకుండా... చదివినంత సేపు.. చదివే దానిలో మనం ఉన్నామేమో అనిపిస్తుంది కొంచెం సేపు........... !!


experience అయ్యి రాయటం వేరు, అవ్వకుండా అయిన దాని కంటే రాతలో magnify చేసి ఇంకా బాగా రాయటం వేరు......... imagination లో చాలా magic ఉంటుంది... నిజంగా అనుభూతి పొందిన ఫీలింగ్ వస్తుంది......

రాయడం ఒక ఆర్ట్.. చదివించేలా రాయటం ఇంకో ఆర్ట్............. :)


రెండు కలిసి ఉంటాయి ఖలిల్ రాతల్లో...... అదే నేను చెప్పేది ఖలిల్ గిబ్రన్ గురించి.. :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి