27, మే 2011, శుక్రవారం

తేడా ఏంటి?


The saddest aspect of life right now is that science gathers knowledge faster than society gathers wisdom. ~Isaac Asimov, Isaac Asimov's Book of Science and Nature Quotations, 1988

నిజేమే కదా.. అప్పుడెప్పుడో రాసినా ..ఇప్పటి పరిస్థుతులకి చాలా apt గా రాసారు అనిపిస్తుంది... ఈయన అమెరికన్ author ఇంకా bio chemistry ప్రొఫెసర్, science అండ్ fiction కి సంబంధించి చాలా బుక్స్ రాసారు.

గ్రీక్ mythology లో athene, wisdom కి queen... ఆమె మొహం లో ఒక రకమయిన shine ఉంటుంది అంటారు...అప్పుడు పుస్తకాలు అన్నీ చదివితే బోల్డు glow ఉంటుంది అంటారు.. (జ్ఞానం తో మొహం లో ఒక విధమయిన shine అన మాట.. ) మరీ ఇప్పుడు అన్ని e-books మనం చదివాం అనుకోండి.. shine ఉండదు.. కాదు కదా కళ్ళ కింద black circles ఉంటాయి.. :) :P అదే జ్ఞానానికి measurement ఏమో ఇప్పుడు.. :)

నాకు లైన్ చదవగానే ఒక డౌట్ వెలిగింది.. wisdom కి knowledge కి తేడా ఏంటి అని... asusual గూగుల్ అంకుల్ చెప్పారు..

"Knowledge is what you know, wisdom is the capacity to judge .
"


copy paste కనుక్కున్న వాడు గొప్ప వాడు, గూగుల్ సెర్చ్ engine ని.. లేదు అసలు సెర్చ్ engine కనుక్కున్న డార్లింగ్ అయినా సూపర్ అసలు......... :) :)

ఫోన్ తో ఆగి పోతే మొబైల్ ఉండేది కాదు.. search engine తో కూడా ఆగరేమో .. may be అడ్వాన్స్మెంట్ ఏమి అయ్యి ఉంటుంది అబ్బా.... ???

కావలసిన ఆన్సర్ ని ని virtual reality లో చూపిస్తారేమో ,లేకపోతే చదివే పనే లేకుండా డైరెక్ట్ గా బ్రెయిన్ లోకి పంపించేస్తారో.. :) ఏదయినా అవచ్చు......... !!!

సరే సరే.. wisdom కి related గా ఇంకో లైన్ ఉంటుంది..

If wisdom and diamonds grew on the same tree we could soon tell how much men loved wisdom.


అదీ సంగతి........ మనకు perfect గా సూట్ అయ్యేది.... :P



1 కామెంట్‌:

  1. #"Knowledge is what you know, wisdom is the capacity to judge ."

    Kool n Kewl! ;)

    #copy paste కనుక్కున్న వాడు గొప్ప వాడు, గూగుల్ సెర్చ్ engine ని.. లేదు అసలు ఏ సెర్చ్ engine కనుక్కున్న డార్లింగ్ అయినా సూపర్ అసలు......... :) :)

    :)))))))))))))))))))))))))))))

    #కావలసిన ఆన్సర్ ని ని virtual reality లో చూపిస్తారేమో ,లేకపోతే చదివే పనే లేకుండా డైరెక్ట్ గా బ్రెయిన్ లోకి పంపించేస్తారో.. :)

    Xlnt thot! Kewl ;)

    రిప్లయితొలగించండి