7, మే 2011, శనివారం

advantage ఉంది...

Don't say you love me unless you really mean it, because I might do something crazy like believe it. :P :)


love ka the end... yashraj మూవీ trailers super కూల్..' freakout' సాంగ్ బావుంటుంది.. t-shirts war type లో... :)

మధ్య yash raj మూవీస్ లో creativity ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది.... నాకు దానిలోనీ "mutton " సాంగ్ చూసి నప్పుడు అనిపించింది.......ఇంకా teddy trailers కూడా, కానీ మూవీ ఏదో ఇంగ్లీష్ మూవీ కి remake అంటున్నారు ... three stupid friends ఏదో అనుకుంట గుర్తు లేదు ....


యే make అయితే ఏంటి.........

మొన్న మా ఫ్రెండ్స్ తో discussion వచ్చింది... లాంగ్వేజ్ రాని మూవీ చూడటం వాళ్ళ advantage ఏంటి అని.... నిజంగా advantage ఉంటుంది వాడు స్టొరీ ఒక విధంగా తీస్తాడు అది అర్ధం కాక మనం ఇంకో విధంగా అర్ధం చేసుకుంటాం... సో కొత్త స్టొరీ వస్తుంది అలా...

చూడండి మనం మన directors ని తిట్టుకుంటాం కాపీ చేస్తున్నారు.. అని... దీనిలో కూడా వాళ్ళ creativity ఉంటుంది....

అక్కడికి హిందీ కొంచెం అర్ధం అయ్యే అమ్మాయి... ధూమ్ 2 చూసి దొంగలని పోలీసు అనుకుంది... :) :)

అప్పుడు అది robinhood స్టొరీ అయ్యింది కదా.................. !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి