నా మెడికో ఫ్రెండ్స్ తో అనే దాన్ని... "మీ హౌసీ అయిపోయాక క్లినిక్ స్టార్ట్ చేశాకా.. ఫస్ట్ కేసు అప్పుడు ఒక పెద్ద దండ తెస్తా నాతో.. సక్సెస్ అయితే మీ మేడలో.. లేకపోతే పేషెంట్ మేడలో.. :) :p
అసలు ఆ strike లు ఏంటో............ పాపం చిన్న పిల్లలు కి ఏదయినా అవుతున్నా పట్టించుకోకుండా strike చేస్తారు.. వీళ్ళు.. మిగతా వాళ్ళు strike చేసినా పర్లేదు.. వీళ్ళు చేస్తే లైఫ్ మిస్ అవుతుంది... అది వాళ్లకి తెలిసినా కూడా ఎందుకో మరీ... ;(
ఇప్పటికీ గుర్తు.. చిన్నపుడు.. డాక్టర్ అవుతా అనే దాన్ని.. ఎవరయినా ఎందుకూ అంటే .. "steth కోసం apron కోసం అని చెప్పే దాన్ని :) ;) "
తర్వాత ఇంట్రెస్ట్ పోయింది may be ఆ రెండు ఊరికే కొనుక్కుని వేసుకోవచ్చు ,దాని కోసం అన్ని ఏళ్ళు కష్ట పడి చదవాలా అన్న బుద్ధి వచ్చిందేమో.. :P
pch..:(
రిప్లయితొలగించండి#ఆ రెండు ఊరికే కొనుక్కుని వేసుకోవచ్చు..అన్ని ఏళ్ళు కష్ట పడి చదవాలా
LOL.. PointE :)
That is true.. due to Medico Strike many small children died .... fight for the Rights with Government ,but not with small babies life...
రిప్లయితొలగించండి