24, మే 2011, మంగళవారం

future లో...

Music speaks what cannot be expressed, soothes the mind and gives it rest, heals the heart and makes it whole, flows from heaven to the soul.


ఎప్పుడు అయినా dull గా ఉంటే మన మూడ్ ని మార్చటానికి మ్యూజిక్ కన్నా.. బెస్ట్ ఏది ఉండదు కదా....!

పాటలు వినే టప్పుడు నాకు అయితే నేను ఎప్పుడూ ఒక crazy పని చేస్తుంటా , ప్రతీ సారి... పాటలో బాగా నచ్చిన లైన్ వినటం మిస్ అవ్వడం.. దాని కోసం మళ్లీ మొత్తం పాట పెట్టడం.. :)

ఇది పక్కన పెడితే...

ఇది వరకు అప్పుడెప్పుడో.. జైలు కి వెళ్తే గొప్ప వాళ్ళు కింద అనుకునే వాళ్ళు.. మళ్లీ ట్రెండ్ వస్తుందేమో.. maximum అందరూ arrest అయ్యి జైలు కి వెళ్తున్నారు :P...

మొన్న పిల్లోడు రాహుల్ గాంధీ, నిన్న d.k aruna.. ( మాటకు మాట .. భలే maintain చేస్తుంది... చీర matching నగలు.. :) ), అండ్ నిన్న కనిమొళి.. !!!!

ఓహ్ మర్చిపోయా sachin pilot కూడా.... !!! sachin pilot సూపర్ నచ్చుతాడు నాకు... :) handsome poltician... !!!


ఇలా వీళ్ళు అందరూ వెళ్ళడం మొదలు పెడితే.. జైలు లు కూడా..prisoners కోసం reform చేస్తారేమో కోట్ల ఫండ్స్ తో.. i mean ac rooms అండ్ star food... ఎందుకంటే future లో వాళ్లకు కూడా పనికొస్తుందని... :)

1 కామెంట్‌:

  1. #Music speaks,soothes, heals, flows
    Wow. Kewl!

    #..పాటలో బాగా నచ్చిన లైన్ వినటం మిస్ అవ్వడం.. దాని కోసం మళ్లీ మొత్తం పాట పెట్టడం..

    Cud b crzy, bt lv it. I'l try ;)

    #i mean ac rooms అండ్ star food... ఎందుకంటే future లో వాళ్లకు కూడా పనికొస్తుందని

    Kewl! ;) gud idya! Alzo play muzic 2 sooth dem ;


    WOW.. Music to Morons.. Kewl! You are really brilliant!

    రిప్లయితొలగించండి