"అమ్మో నా బావ నివ్వను వాడి కున్న తిక్క నీకు అంట నివ్వను.... :) :) "
100% లవ్ లో సాంగ్ ఇది,' దియాలో దియాల' అని... పక్క మాస్ కాదు కాదు డాన్సు సాంగ్........ భలే ఉన్నాయి లే lyrics... ఆ సినిమా ఆడియో బావుంది.. infactuation సాంగ్ ఒకటి ఇంకా కొన్ని.... అద్నాన్ సామీ ఎలా అయినా gifted singer.... !!
సినిమాలు అంటే భాష తెలియకపోతే కష్టం కానీ మ్యూజిక్ ఏ లాంగ్వేజ్ అయినా వినచ్చు.. నాకు atif aslam వాయిస్ అంటే చాలా ఇష్టం... కాదు బోల్డు.. ఇష్టం ,ఇంకా enrique lyrics నచ్చుతాయి.......... మొన్న ఎప్పుడో ఏదో african సాంగ్ విని ఎక్కడో ,మళ్లీ youtube లో వెతుకున్నాను... :)
mr.perfect లో చలి చలిగా సాంగ్ ,'రావు గారి అబ్బాయి 'కూడా సూపర్ ఉంది ,,ఈ సీజన్లో సినిమా ఎలా ఉన్నాఆడియో బానే ఉన్నాయి .. teenmaar లో "చిగురు బోనియా " సాంగ్ నచ్చింది..... :) ofcourse ఒక పాత సాంగ్ దాన్లో.. "వయ్యారాల " కూడా బావుంది... omg.. బస్తి దొరసాని remix కూడా అదిరింది.......... !!
శక్తి మూవీ అంత బాగోకపోయినా ఒక సాంగ్ సూపర్ ఉంటది ... " సుర్రో సుర్రన్నాది " ఆ అమ్మాయి వాయిస్ భలే husky గా ఉంటుంది................ !!!
అదీ నా recent music play list.................. !!!
ఇంకా చాలా లిస్టు రాసే తట్టు ఉన్నాను.... సో ఆపేస్తున్నా........... :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి