మలైకా అంటే.. ఆఫ్రికాన్ లో "angel " అని....
angel అంటే మన భాషలో అప్సరసలు,,, సరే ఇప్పుడు ఈ గోల ఏంటి అంటే...
మీకు తెలుసా .....మన అందరకు ఒక GUARDIAN ANGEL ఉంటుంది అంట.. మనని చాలా వర్స్ట్ situations నుండి మనని సేవ్ చేస్తుంది అని అంటారు... ఎవరు మనని ఛి కొట్టి ,నువ్వు పనికి రావు :p అని వదిలి వెళ్లి పోయినా అవి మనను వదిలి వెళ్ళవు అంట... ;)
సో.. ఎప్పుడయినా మీరు చాలా లోన్లీ గా ఫీల్ అయ్యి.. నాకంటూ ఈ లైఫ్ లో ఎవరూ లేరు అన్న స్టేజి లోకి వస్తే.. గుర్తుపెట్టుకోండి "u r not alone " మీకు కూడా ఒక guardian ఉంది అని... :)
aug 2-6 మధ్య పుట్టిన వాళ్ళ ANGEL పేరు "yeratel" అంటారు.. అలా ఒక్కో నెల కు, దానిలో రోజులకు guardians ఉంటారు అన మాట,, yeratel guardian అయితే luck అండ్ happiness మన సొంతం అంటారు ( నాకేం కనిపించటం లే దరిదాపుల్లో.. ;p )
may be నా ANGEL ని గట్టిగా అడగాలి... :)
ఇంకొక్కటి ,మనం అడిగే దాకా మన guardian angels హెల్ప్ చెయ్యవు అంట.. :) ( మరి ఏం చెయ్యకుండా పక్కన ఉండి మనం ఏడుస్తుంటే చూస్తాయా.. ... ;p)
anyways నేను ఇది చదువుతున్న అప్పుడు , ఈ ఆర్టికల్ అయితే నాకు భలే బావుంది చందమామ కథ లాగా,,, సో రాసాను,,,
గూగుల్ ని అడిగి మీ guardian ANGEL పేరు కనుక్కోండి... !!!!
బుక్ అంటే నిజంగా 'చందమామ' ఏ నేమో... ఇప్పటికీ ఇలాంటి fantacy వి చదువు తుంటే మనం " చంద మామ " కథ లో లా అంటాము.. ఒక ఎడిటర్ కి అంత కన్నా ఏం కావాలి ... !!!
నా రాక్ లో ఇప్పటికీ ఇష్ట మయిన బుక్ collection లో చందమామ,tinkle ఉంటాయి...
ఎంత పెద్ద అయినా, మనలో ఎక్కడో చిన్న పిల్లల్లా కథ లు వినాలనే కోరిక ఉంటుంది.. especially అమ్మాయిలకి కి ఇంకా నేమో.. అందుకే వాళ్ళ partners ఎన్ని కథలు చెప్పినా నవ్వుతూ వింటారు ;p
emiti bloglu raydam ledu
రిప్లయితొలగించండిhey
రిప్లయితొలగించండిwat hapn? where r u? no see long time? hello..!