10, మే 2011, మంగళవారం
వార్...
ఈ medico ల strike అయిపోయింది అంట ... వీళ్ళ strike టైం లో 8 మంది చిన్న పిల్లలు చనిపోతే... strikeఅయిపోయాక వాళ్ళు చెప్పింది ఏంటో తెల్సా.... " ఇది strike వల్ల కాదు మాములుగా కూడా రోజుకి అంత మంది అలాఅవుతారు అని... " ఇలాంటి వి అయినప్పుడు.. భలే చిరాకు వేస్తుంది.. డాక్టర్స్ మీద... ,,,
అయినా ప్రతీ ఒక్కళ్ళు చదివే టైం లో సర్వీసు చేస్తాం అంటారు.. తర్వాత మర్చిపోతారు.. పాపం అంత పెద్ద బుక్స్ చదివీచదివీ.. మెమరీ తగ్గిపోతుందేమో.. పాత విషయాలు మర్చిపోతారు... :P :) anyways తొందరగా ఆపేశారు.. that'sreally good... !!
అది పక్కన పెట్టేస్తే.. ఏంటో పొద్దున్న నుండి.. entertainment లేదు.. అన్నీ.. ఇలాంటి న్యూస్ లే.. :(
a square b square
a plus b whole square
tom and jerry war ki
ye time ayina don't care
హి హి.. గొడవ కే reason అక్కర్లేదు, టైం అక్కర్లేదు.. గొడవ గట్టిగా పెట్టుకోవాలి అన్న strong determination తప్ప....... :P
వినే ఉంటారు గా పైన సాంగ్.. 100% లవ్ లోది...
u know what.. ఎంత గొడవ అయినా పర్లేదు తర్వాత patch up అవ్వగలము అన్న వాళ్ళతోనే గొడవ పెట్టుకోగలం.. లేకపోతే.. చాలా ఫార్మల్ గా ఉంటుంది ఏ relation అయినా... !!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
$చదివే టైం లో సర్వీసు చేస్తాం అంటారు.. తర్వాత మర్చిపోతారు.. పాపం అంత పెద్ద బుక్స్ చదివీచదివీ..మర్చిపోతారు
రిప్లయితొలగించండిKewl! U naild it bt srvis shud prevail in all areas, not just docts :)
$గొడవ కే reason..strong determination
LOLz
$ఎంత గొడవ అయినా పర్లేదు తర్వాత patch up అవ్వగలము అన్న వాళ్ళతోనే గొడవ
tru!
ofcrse andariki avasaram but vallaki inkaa avasaram.. pay cheyyaledhu operation cheyyanu ante.. poyedhi life kada ;(
రిప్లయితొలగించండి