తెలంగాణా అంటారు రాస్తా రోకో అంటారు... వాళ్ళ ఇష్టం అయిపోయింది... ఎండల్లో ఎక్కడ ఓపిక వస్తుందో వాళ్లకి రోడ్ ల మీద నిలబడటానికి ... :P
ఇంకో పిల్లోడేమో.. రైతు దీక్ష అని.. పాపం నెగ్గినా కూడా.. మళ్లీ టెంట్ వేస్తా అంటున్నాడు... :) :) :P political equations భలే change అవుతున్నాయి... !!!! ఆల్రెడీ ౩ స్టేట్స్ లో మారిపోయాయి.. మొత్తం ట్రాక్ లు అన్నీ.. బెంగాల్ కి వేసినందుకు.. మమత బాగా నేగ్గేసింది... :)
ఈ గోల మనకి ఎందుకు లే... తల నొప్పి :)
నేను ఈరోజు మార్నింగ్ నుండి అన్జానా అన్జాని లో.. "నైనా లగియా " సాంగ్.. aragadeesthunna .. uff cassette కాదు కదా... సో ఛార్జ్ అవగోడుతున్నా :)
భలే ఇష్టం కానీ ఎందుకో ఆ పాట విన్నప్పుడు అల్లా కొంచెం బాధ వస్తుంది.. బట్ అమ్మాయి వాయిస్ చాలా సూపర్ ...
వాయిస్ అన్నప్పుడు నాకు గుర్తు వచ్చేది chinmayi sripada ది... ఏం మాయ చేసావో లో awesome అసలు.. భలే husky గా, ఆ తెలుగు స్పెల్ చెయ్యటం
అది...
మొన్న తాప్సి వాయిస్ కూడా అంతే నచ్చింది... " నీకు ఎందుకు కోపం రాలేదు నువ్వు.. మారిపోయావు vicky .. "
"human voice is the most beautiful instrument" .. నిజమే కదా...
There is no index of character so sure as the voice.
నేను అందుకే ఎవరితో నయినా చాట్ చెయ్యడం కన్నా మాట వినడానికే ఇష్టపడతాను...
#ఇంకో పిల్లోడేమో.. రైతు దీక్ష అని..నెగ్గినా.. మళ్లీ టెంట్..
రిప్లయితొలగించండిoh.. pltix. u threw gud sumry.. kewl!
#తాప్సి వాయిస్ .. నీకు ..కోపం రాలేదు ..vicky .. "
I 2o luv it.. husky and wining voiz ;)
#ఎవరితో నయినా చాట్ చెయ్యడం కన్నా మాట వినడానికే
hm. got it..dfrnt thots.. keep it up :)
Chill out ;)