11, మే 2011, బుధవారం

ఒక్కరు మాత్రమే..

కొత్త షాంపూ కనిపిస్తే చాలు వాడు ad designing లో చూపించిన creativity కి అయినా పడిపోయి మరీ మనం ఆ షాంపూ trail వేస్తాం.. వేరే వాటి కన్నా.. నాకు తెలిసి మనం ఎక్కువ experiments చేసేది .. soap తో స్కిన్ మీద.. shmpoo తో హెయిర్ మీద. పాపం వాటికే కనుక మాట వచ్చి ఉంటే... మనకు అర్ధం కానీ లాంగ్వేజ్ లో తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టేవి.. ofcourse మనకు అర్ధం అయితేనే ఈరోజుల్లో l8 తీసుకుంటున్నాం.. అర్ధం కాకపోతే.. ఇంకా l8 :P


కానీ పాపం మరీ ,,ఏదో సినిమా లో శ్రీలక్ష్మి లా experiments చేస్తే కష్టం.. :) i dnt know about u guys.. బట్ girls కి ఐ recommend dove.. :) :) నేను loreal,pantene, garnier ఇలా బోల్డు వాడి ఫైనల్ గా డిసైడ్ అయ్యా.. :) ఇంక హెయిర్ మీద ఏ experiments చెయ్య దలుచుకోలేదు... అసలు నాకు ఆ loreal conditioner స్మెల్ అంత నచ్చేది కాదు.. but it works well :(


ఈ షాంపూ promoting పక్కన పెట్టేస్తే... :)


ఎండా కాలం లో ఇక్కడ వర్షాలు పడుతున్నాయి.. కొంచెం సేపే అయినా.. భలే ఉంటుంది.. కానీ తర్వాత ఎండకి.. ఈ ఆనందం కాస్తా పోతుంది.. :( వర్షం అంటే నాకు ఓన్లీ ఒకే reason వల్ల చాలా ఇష్టం...


వర్షం అప్పుడే స్టార్ట్ అయినప్పుడు.. చినుకు మట్టిని కలిసినప్పుడు.. ఆ వాసన నాకు చెప్పలేని అంత ఇష్టం..


విటమిన్ deficiency ఉంటే ఇలాంటివి నచ్చుతాయి అంటారు.. కానీ నాకు తెలిసి 1౦౦ లో 99 మందికి ఈ మట్టి స్మెల్ నచ్చుతుంది.. మిగిలిన ఒక్కడు పైకి చెప్పడు.. :P

5 కామెంట్‌లు:

  1. Hair LOL:)..I recom H & S.

    #..చినుకు మట్టిని కలిసినప్పుడు.. ఆ వాసన..
    me 2 crave 4 dat

    #..మిగిలిన ఒక్కడు పైకి చెప్పడు..
    :))Tru

    రిప్లయితొలగించండి
  2. Pantene and garnier ok kanee meeeru cheppina loreal dnt know abt dat i will try and post about loreal's status and dat smell is very good i am also like dat smell but meeru cheppina danni battey bayamga undandi babu vitamin deficiency ina lite leyndi ee smalllifelo anni happyga enjoy cheyali...

    రిప్లయితొలగించండి