వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ ..
మనసుని ముసిరేనే..
ఇది మరి ప్రణయమా.. .. ప్రళయమా ...!'
హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ
నన్నే మరిచేనే...
ఇది బాధో.. ఏదో..
కునుకేమో దరికి రాదు..
ఉడుకేమో వదిలి పోదు..
ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పుర్తవదు...
నా చెంత నువ్వు ఉంటే
కాలంకు విలువ లేదు...
నువ్వు దూరం అయిపోతుంటే విషం అనిపించెను ఈ నిమిషము.... :)
awesome పాట 'సెగ' లో... ఎంత బావుంటాయో lyrics ,ఇంకా పాట లో అమ్మాయి గొంతు... వినండి నచ్చచ్చేమో.... !!!
ఏమో ఎందుకు అంటే.. అందరికీ ఒకటి నచ్చితే అసలు ఏ గొడవే ఉండవు ప్రపంచం లో, కానీ అలా కాదు కదా.. :ప
ఒక లైన్ ఉంటుంది దానిలో..
నా కన్నులు కలలకు కొలువులు..
కన్నీటితో జారెను ఎందుకు...
అసలు ఇంత బాగా ఎలా ఊహిస్తారో... !!!
lyrics రాసింది శ్రీ మణి .. అండ్ పాడిన అమ్మాయి నాకు తెలిసి సుజ్జానే..
listen to another song sung by Benny Dayal (Oka Devatha).. WoW.. amazing song...
రిప్లయితొలగించండిThis one is also good one :)