5, మే 2011, గురువారం

మే 5

happy birthday darling.... :) ;) హ్యాపీ గా last bachelor birthday ని ఎంజాయ్ చేసుకో... :) :) ఈ మే లో పుట్టిన వాళ్ళు ఎంత caring ఓ.. అంత stubborn ,నిజం కావాలంటే మీకు ఎవరు అయినా తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే చెక్ చేసుకోండి :)

ఎన్ని
hours ఈరోజు ప్రాజెక్ట్ documentation మీద printouts తీయించడం మీద అయిపోయిందో.... :( :( నైట్ one అయింది ఇప్పుడు... ఇప్పటి దాకా తిండి లేదు ఏమి లేదు.... :(


అసలు document బానే ఉన్న pages ప్రింట్ preview లో.. రక రకాలుగా కనిపించేవి... :) కష్ట పడి ఒక కాపీ తీయించి వచ్చాం... రేపటికి మిగతావి ఎలా ఉంటాయో అన్న టెన్షన్ ఇప్పుడు............... !! దీనికి తోడు.. xerox సెంటర్ వాడు అర్ధ రాత్రి పన్నెండు ఇంటికి.. "ప్రేమ ఎంత మధురం " లాంటి సాంగ్స్ పెట్టి పిండేసాడు ఉన్న ఓపికని .......... :)


viva ఎవడు వస్తాడో కానీ................ పాట్లు అన్నీ ఎల్లుండి కి postpone అయ్యాయి... !!!


మాత్రం ప్రాజెక్ట్స్ కే చిరాకు వస్తుంది.. job చేసే వాళ్ళు పాపం అనిపిస్తుంది.............. !!!!


మే 4 నాకు ఎంసెట్ అయ్యింది అప్పుడెప్పుడో.. ఇప్పుడు ప్రాజెక్ట్............. next year ఇంకేంటో.. పెళ్లిఅయిపోతుందేమో.... :P


ప్రశాంతంగా గోల ఏమి ఉండకుండా వాడు తెచ్చిన salary కౌంట్ చేసు కుంటూ షాపింగ్ చేసుకోవచ్చు......... :P

8 కామెంట్‌లు:

  1. ప్రశాంతంగా ఈ గోల ఏమి ఉండకుండా వాడు తెచ్చిన salary కౌంట్ చేసు కుంటూ షాపింగ్ చేసుకోవచ్చు
    May your wish come true! :)

    రిప్లయితొలగించండి
  2. >>"వాడు తెచ్చిన salary కౌంట్ చేసు కుంటూ షాపింగ్ చేసుకోవచ్చు......... :P""

    పాపం. ఎవడో ఆ అమాయక బలి చక్రవర్తి. :-))))

    రిప్లయితొలగించండి
  3. @ kotha paali thanks... :)

    @ nagaprasad.. kada.. andukane konni rojulu prashanthamgaa undanisdaam anukuntunna... :)

    @ tulasi... meeru risk cheyakandi...

    రిప్లయితొలగించండి