google gravity trick.. నాకు ఇష్టం.. ఎప్పుడయినా ఖాళీ గా ఉంటే... స్క్రీన్ చూస్తూ.. timepass చేస్తా... చాలా మందికి తెలిసే ఉంటుంది... తెలియని వాళ్లకి.. google.com లోకి వెళ్లి , google gravity అని టైపు చేసి, i'm feeeling lucky కొట్టండి.. then screen ని చూడండి........... :)
google.. ఎందుకో చాలా అలవాటు అయిపొయింది.. ఏది కావాలన్నా.. ఏమి తెలియక పోయినా.. google ని అడగడమే.... :) ఎన్ని search engines ఉన్నా .. ఇదే బాగా నచ్చుతుంది.... !!!
100% love సూపర్ అసలు first half.. సెకండ్ హాఫ్ స్టోరీ మనం guess చేయ్యగాలిగినా బావుంది... సో.. ఖాళీ ఉంటే నా మాట మీద నమ్మకం పెట్టుకుని u can enjoy that movie.. ఫస్ట్ షో నో సెకండ్ షో నో... :)
ఆ movie trailer ని inspiration గా తీసుకుని మా వాళ్ళు కాపీ కొట్టారు .. :P last sem కదా.. మళ్లీ ఛాన్స్ రాదని...
కానీ ఎప్పుడూ.. explain చేసే వాడి కన్నా.. విన్న వాడికే మార్క్స్ వస్తాయి కదా చాలా ,,, చాలా మంది మీ కాలేజీ టైం లో experience అయ్యి ఉంటారు...,,,
వాళ్లకి మార్క్స్ వస్తాయి.. మనకి కాన్సెప్ట్ వస్తుంది.. బట్ కాన్సెప్ట్ ని గుర్తించే education system మనది కాదు, సో వాళ్ళు హీరో అవుతారో.. చెప్పిన వాడు.. average గా చదివే వాడు అన్న stamp వేయించుకుంటాడు... :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి