8, మే 2011, ఆదివారం

11 so early


చాలా tired from two days.... sunday evening కి ఎక్కడికయినా ప్లాన్ వెయ్యాలి........ లేకపోతే కష్టం.. :)

పైన
ఉన్న పిల్లోడి గురించి రోజు పోస్ట్ రాస్దాం అని డిసైడ్ అయ్యాను... :) అనిల్ రెడ్డి... :) అది ఏంటో maximum నాకు బాగా క్లోజ్ అయినా వాళ్ళందరు reddy 's .. :)

ఇప్పటికే
నేను hybrid అని ఫీల్ అవుతా వీళ్ళు నిఖిత రెడ్డి సూపర్ అని మొదలు పెట్టే వాళ్ళు... :)

అనిల్
నుండి i learnt lott.. పిల్లోడు ఎంత కూల్ గా ఉండేవాడో... అందరి అబ్బాయిల లాగా flirt ఎప్పుడూ చెయ్యడు... and అబ్బాయి తన సిస్టర్ తో ఉండే way... ( classmate అమ్మాయి ) భలే ఉండేది నిజంగా సొంత అన్న కూడా ఉండదేమో అని... :)

మెడికో.. బాగా చదివే వాడు......... ఎంత early గా పడుకునే వాడో nights అంటే 11 కి అలా ( అది నాకు early గా అనిపించేది.. :) )

goldy అని పిలిచే వాడు.. పాపం వాడి birthday కి before లాస్ట్ ఇయర్ ఫస్ట్ విష్ చేస్తా అని expect చేసాడు.. but am an ఇడియట్ .. hurt అయ్యాడు..........

నా
మీద నాకే కోపం వచ్చింది.. కానీ ఏంటో.. dates అంతగా గుర్తు ఉండవ్,,,,,, even బాగా ఇష్ట పడే వాళ్ళవి అయినా............... :( మొబైల్ పుణ్యం వల్ల ఎవరి ఫోన్ numbers కూడా నోటికి రావడం మానేశాయి... :) technology వల్ల brain దోబ్బెస్తుంది ..( పోస్ట్ మా అమ్మ చూడాలి నా లాంగ్వేజ్ కి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వదిలి పెడుతుంది ) :P :)


అమ్మ అంటే గుర్తు వచ్చింది ఈరోజు mother's డే కదా......... నేను మార్నింగ్ విష్ చేశా :) మన అమ్మ అంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది మనసులో.. అది పైకి express చెయ్యటానికే ఇలాంటి రోజులు...
so మీ mom నీ పొగడండి.............. :) :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి