ఏం పిల్లా బుద్ధి జ్ఞానం లేకుండా రేపు ప్రాజెక్ట్ submission పెట్టుకుని.. ఈ facebook ఏంటి ఈ బ్లాగ్ ఏంటి... :P :)
అలా అనే వాళ్ళు లేక ఇలా ఇంకా రాయడానికి రెడీ అయ్యాను... :):)
main ప్రాజెక్ట్ బానే వచ్చేసింది.. ఎందుకంటే అది మేము చేసింది కాబట్టి.. మినీ proj కొట్టేసాం.. అది అర్ధంచేసుకోవడానికి టైం పడుతుంది..... :( :( anyways ఏదో ఒకటి అవుతుందిలే అని l8తీసుకున్నా...... ఇంకా ఈ ప్రాజెక్ట్ గోల నాకు వద్దు.......................................
నేను ఇక్కడ పొద్దున్న నుండి కష్ట పడుతుంటే .. ఎవరో కాల్ చేసి.. ntr పెళ్లి బాగా అవుతుంది అంట కదా... అని అడిగాక గుర్తు వచ్చింది .. ఈరోజు అదంటూ ఒకటి ఉందని దానిని మా టీవీ ( మ్యూజిక్) వాడు లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాడు అని... !!!
happy married life............ ఈరోజు పెళ్లి చేసుకుంటున్న... పెళ్లి అయిపోయి anniversary లు చేసుకుంటున్న వాళ్లకి....... :) :) ఈ నెలలో ఇంత ఎండల్లో లోనే పెళ్ళిళ్ళు ఎందుకు జరుగుతాయో... బాగా,,,, !!!!
love being married. It's so great to find that one special person you want to annoy for the rest of your life. :P
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి