25, మే 2011, బుధవారం

summer...

what so special about this summer's ?


mangoes, అమ్మమ్మ or నాన్నమ్మ ఇల్లు, ice creams, ఫ్యామిలీ trips........... అన్నీ summer లోనే ఉంటాయి... ;) :)


అండ్ చల్లగాలి వేల్యూ ఈ summer లో తప్పితే మనకి ఎప్పుడూ అర్ధం కాదు.... అందుకే అంటారేమో.. మనకు ఒక థింగ్ విలువ తెలుసుకోవాలి అని ఉంటే దానిని వదిలి కొన్ని రోజులు ఉండాలి అని... :)


ఈ సీజన్లో లో నా fav timepass, సాయంత్రం terrace మీద కుర్చుని.. సాంగ్స్ తో పాటు .. .. చల్ల గాలిని ఎంజాయ్ చెయ్యటం... లవ్లీ కదా... !


అప్పుడెప్పుడో... స్టార్స్ ఉన్న ప్లేస్ బట్టి టైం చెప్పే వాళ్లంట మన పెద్ద వాళ్ళు.... ఇప్పుడు ఆకాశం లో వెళ్ళే flights ని చూసి టైం చెపుతున్నారు... ;) :)


ఈ విమానం ఇటు వెళ్తుంది కాబట్టి 9.30 అయింది అని.... :) practical experience అయ్యి చెపుతున్నా... !!


అదేంటో కదా టైం తో పాటు అన్నీ మారిపోతాయి, things, traditions, మనుషులు, మాటలు...


నాకు ఫోటో ఆల్బం అంటే అందుకే ఇష్టం.. దానిలో ఉన్న మనుషులు మారిపోయినా అవి మాత్రం అలానే చెక్కు చెదరకుండా... ఒకే emotion ని చూపిస్తాయి.... :)



5 కామెంట్‌లు:

  1. #చల్లగాలి వేల్యూ ఈ summer లో తప్పితే మనకి ఎప్పుడూ అర్ధం కాదు
    #ఒక థింగ్ విలువ తెలుసుకోవాలి అని ఉంటే దానిని వదిలి

    True! 2 know d val of erth, v shud leav it. is't? ;)

    #terrace మీద కుర్చుని.. సాంగ్స్ తో పాటు .. .. చల్ల గాలిని ఎంజాయ్ చెయ్యటం
    Yep.. luvly n kute pashun!

    #ఆకాశం లో వెళ్ళే flights ని చూసి టైం చెపుతున్నారు
    Kewl! Gen-X ;)

    రిప్లయితొలగించండి
  2. అప్పుడెప్పుడో... స్టార్స్ ఉన్న ప్లేస్ బట్టి టైం చెప్పే వాళ్లంట మన పెద్ద వాళ్ళు.... ఇప్పుడు ఆకాశం లో వెళ్ళే flights ని చూసి టైం చెపుతున్నారు...

    Well said :)
    Absolute truth

    రిప్లయితొలగించండి
  3. "ఈ సీజన్లో లో నా fav timepass, సాయంత్రం terrace మీద కుర్చుని.. సాంగ్స్ తో పాటు .. .. చల్ల గాలిని ఎంజాయ్ చెయ్యటం... లవ్లీ కదా... !"

    నిజమే నాకు కూడా fav timepass ఇది...

    రిప్లయితొలగించండి