24, మే 2011, మంగళవారం

ఎందుకూ అంటే ...

rejection...........

మనం చేస్తే.. పెద్దగా బాధ పడం.. కానీ ఇంకొకరు ఎవరయినా మనని reject చేస్తే ఎక్కడి లేని కోపం వస్తుంది.... supose job ఇంటర్వ్యూ కి వెళ్లి result రాకపోతే hr ని తెలిసిన భాషలలో ఉన్న తిట్లు అన్నీ తిట్టి వాడికి ఏమి రాదని ఫైనల్ గా డిసైడ్ చేసేస్తాం... :P

ఎందుకూ అని ఆలోచించము... ఎందుకు కంటే మన ego hurt అవుతుంది.. ఎవరో ఇంకొకడు మనని తక్కువ చేస్తున్నారు అని....

ఇక్కడ భలే గమ్మత్తు అయిన విషయం ఒకటి ఉంటుంది... ఎవరు అయితే మనను reject చేస్తారో వాళ్ళ చుట్టురానే మనం తిరుగుతాం... ఎందుకో తెల్సా వాళ్ళు wrong అని prove చెయ్యటానికి.... :)

this is the reason మనని ignore చేసిన వాళ్ళ గురించే మనం ఎక్కువ ఎందుకు అలోచిస్తామో చెప్పటానికి... :)

6 కామెంట్‌లు:

  1. #rejection
    :(( I'll kick such!

    #hr ని తెలిసిన భాషలలో ఉన్న తిట్లు అన్నీ తిట్టి వాడికి ఏమి రాదని ఫైనల్ గా డిసైడ్

    ;) :P :). itz kinda of appreciation to HR :)

    #మన ego hurt
    Tru!

    #reject చేస్తారో వాళ్ళ చుట్టురానే మనం తిరుగుతాం... ఎందుకో తెల్సా వాళ్ళు wrong అని prove చెయ్యటానికి

    U nailed the fact! Kewl!

    #this is the reason మనని ignore

    Agrid!

    I can feel your pain now. Waz up? ;)

    రిప్లయితొలగించండి
  2. ఎవడ్రా..., నన్ను reject చేసేది, ముందు నేనే వాడిని reject చేసేస్తా...

    రిప్లయితొలగించండి
  3. @మిర్చిబజ్జి గారు(ఇలా తెలుగులో అనొచ్చా)...వాడు మిమ్మల్ని రిజెక్ట్ చేసాడని మీకు తెలియకుండా ముందే ఎలా రిజెక్ట్ చేస్తారబ్బా..అర్థం కాలేదూ...
    ఏంలేదు..తెలుసుకుని నేను కూడా ఫాలో అయిపోదామని.

    రిప్లయితొలగించండి
  4. @నిఖిత,
    మనని ఇగ్నోర్ చేసిన వాళ్ళ చుట్టూనే మనసు ఎక్కువగా భ్రమిస్తూ ఉంటుంది.ఇది నిజం. పైగా చాలా పాత నిజం కూడాను. భగవంతుడి విషయంలో కూడా ఆయనని తలుచుకునే వారి కంటే ద్వేషించే వారే ఎక్కువగా ఆయన నామస్మరణ చేస్తుంటారని అందుకని దేవుడికి కూడా ఈ ద్వేషులంటేకూడా చాలా ప్రేమ అని చెప్పారు కదా.
    అసలు...ఇక్కడ కామెంట్లు పెట్టడం లేదు కానీ...నాకు తెలీకడుగుతా.. ఇన్ని నిజాలు మీకెలా తెలిసిపోతున్నాయి...చెప్మా...

    రిప్లయితొలగించండి
  5. ఏంటో.. ఇది చదువుతుంటే నాకు, డైరెక్టర్ సుకుమార్ రాసినది చదువుతున్నట్టుగా అనిపిస్తుంది...

    రిప్లయితొలగించండి
  6. oho.. reject chesina vaala gurinchi alochistaam ante arya movie gurthoccinda meeke... :)

    రిప్లయితొలగించండి