22, మే 2011, ఆదివారం

waste బాస్కెట్

The pages are still blank, but there is a miraculous feeling of the words being there, written in invisible ink and clamoring to become visible. ~Vladimir Nabakov


నాకు కూడా నా బ్లాగ్ లో కొత్త పోస్ట్ ఓపెన్ చేసి నప్పుడు ఇలానే అనిపిస్తుంది... !!!


waste baskets writer's బెస్ట్ ఫ్రెండ్ అంటారు.. ఇది వరకు కాగితాల పై మన writings రాసేటప్పుడు.. లేక ఫస్ట్ లవ్ లెటర్ రాసే టప్పుడు.. (ofcourse వాళ్ళు కూడా writers ఏ,, లేనిది ఉన్నట్టు వాళ్ళ lovers కి నమ్మే తట్టు రాయాలి కదా... ) ఎన్ని పేపర్స్ waste చేస్తారు.... ఇప్పుడు పేజి waste బదులు మెమరీ waste చేస్తున్నాం............. :) drafts లో contents పెంచుకుంటాం.. !


నా మెయిల్ లో drafts చూసినప్పుడు ప్రతి సారి నాకు ఈ మధ్య కార్తీక్ కాలింగ్ కార్తీక్ మూవీ గుర్తోస్తుంది... దానిలో దీపిక కి చెపుదాము అన్న ప్రతీ మాట మెయిల్ లో రాసి పంపకుండా draft లో సేవ్ చేసేస్తాడు... చాలా years.. !!


అలాంటి drafts ఏమైనా ఉంటే.. పంపండి... చెపుతుంటేనే జనాలకి అర్ధం కావట్లేదు చెప్ప కుండా దాచుకుంటే అస్సలు అర్ధం కాదు.... :)

2 కామెంట్‌లు:

  1. #drafts లో contents పెంచుకుంటాం.. !
    Kewl! You nailed the point :)

    రిప్లయితొలగించండి
  2. ''చెపుతుంటేనే జనాలకి అర్ధం కావట్లేదు చెప్ప కుండా దాచుకుంటే అస్సలు అర్ధం కాదు....''
    మంచి పాయింట్ అండి. నిజమే, క్లియర్ గా చెప్తుంటేనే జనాలు అర్ధం చేసుకోకుండా అపార్ధం చేసుకుంటున్నారు. ఇక చెప్పకుండా వుంటే..సచ్చామే ఇంకా..

    రిప్లయితొలగించండి