16, మే 2011, సోమవారం

friend

In everyone's life, at some time, our inner fire goes out. It is then burst into flame by an encounter with another human being. We should all be thankful for those people who rekindle the inner spirit.


నిన్న నేను.. కథానాయకుడు మూవీ చూసా.. ఖాళీగా ఉండి.. ఇంట్లో ఏం చెయ్యాలో తెలీక.. సినిమాలు చూడాలిసి వస్తుంది... సినిమా అంతా ఏంటో స్లో గా అయ్యింది.. billu barber కూడా ఇదే అనుకుంట,,, కానీ జగపతి బాబు ఆక్షన్ సూపర్ గా ఉంది... సినిమా అంతా చూసినా ఏమి అనిపించలేదు కానీ, లాస్ట్ 15 min ఏడిపించాడు... :(:(

మనకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు.. మనం మర్చిపోయామని వాళ్ళు వాళ్ళు మనని మర్చిపోయి ఉంటారు అని మనం కాంటాక్ట్ లో ఉండం.. లాస్ట్ కి.. complete గా కట్ అయిపోతుంది... :(

ఫ్రెండ్ అనగానే నాకు ఒక కార్టూన్ గుర్తొస్తుంది..

tom అండ్ jerry పది మందిలో atleast 9 మందికి ఇష్టం ఉంటుంది. మొన్నటి దాకా నాకు కూడా.. కానీ దాని ప్లేస్ ని ఒక జపనీస్ కార్టూన్ కి ఇచ్చేశాను... "doraemon" ,, నా బ్లాగ్ welcome widget అదే... :) :)

భలే ఉంటుంది.. అది ఒక రోబో కాట్.. మంచి మంచి gadgets ఇచ్చి హెల్ప్ చేస్తుంది..లోబిత అనే పిల్లోడికి వాడి ఫ్రెండ్ అన మాట , నాకు కూడా అలాంటి ఫ్రెండ్ కావలి.. :)

చూసారా లాస్ట్ కి ఫ్రెండ్ అంటే ఇలా తయ్యారు చేసాం :( అవసరాలు తీర్చటానికి కి అన్నట్టు.... :)
కానీ నిజమయిన ఫ్రెండ్ కి మనం అడగక ముందే మన need తెలిసి ఉంటుంది... !!!

3 కామెంట్‌లు:

  1. #who rekindle the inner spirit
    Thank you ;)

    #మనం మర్చిపోయామని వాళ్ళు వాళ్ళు మనని మర్చిపోయి ఉంటారు అని
    Tru!

    #లాస్ట్ కి ఫ్రెండ్ అంటే ఇలా తయ్యారు చేసాం :( అవసరాలు తీర్చటానికి కి అన్నట్టు.... :)

    hm.. pch..

    #..అడగక ముందే మన need తెలిసి ఉంటుంది..
    hw? :)

    రిప్లయితొలగించండి
  2. Naaku kuda kallalo neellu tirigayi aa cinemaki! The last 15-20 minutes toomuch emotional and I kind of liked it. Friends gurinchi meeru cheppindhi chala nachindhi naaku!

    రిప్లయితొలగించండి