ippa enna seyaradhu?
నాకు ఆ చెన్నై షాప్ వాడు.. ఫోన్ మాట్లాడుతూ ఉన్న అర గంటలో ఒక ఇరవయ్యి సార్లు .. తమిళ్ లో మాట్లాడి నా patience ని peaks దాటిన్చేసాడు... :)
ఎలా గయినా తమిళ్ నేర్చుకోవాలి అని ఫైనల్ గా డిసైడ్ అయ్యా... ఏ లాంగ్వేజ్ అయినా atleast అక్షరాలు అర్ధం అవతాయి ఏమో.. చూడగానే ఎలా స్పెల్ చెయ్యాలో తెలుస్తుంది .. ఆ తమిళ్ లెటర్స్ కూడా అర్ధం కావట్లేదు.. అయినా ఈ తమిళ్ వాళ్లకి కొంచెం ఎక్కువ... తెలుగు వాళ్ళు ఒక్కసారి లాంగ్వేజ్ ని ఉద్దరిస్దాం అని అనుకుంటే.. అసలు మన తెలుగు భక్తికి వాళ్ళది ఏ మాత్రం చాలదు... (బట్ అవ్వదే.. :( :( ఇప్పట్లో ఎక్కడ అయ్యేలా కూడా లేదు )
మళయాళం కూడా ఇంతే అనుకుంటా..కానీ తమిళ్ మాట్లాడినా అర్ధం అవుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో.. meaning తెలియక పోయినా.. ఈ మళయాళం.. ఏంటో సూపర్ ఫాస్ట్ express లా మాట్లాడతారు.. మళయాలిస్ ఒక్కోసారి wonder అవుతా మా అక్క ఫ్రెండ్ ని చూసి ,ఈ పిల్ల మాట్లాడేది పక్క వాళ్లకి అయినా అర్ధం అవుతుందా అని.. :P
లైఫ్ లో ఏదో మిస్ అవుతుంది ... ఒక మంచి అబ్బాయిని చూసుకుంటే బెస్ట్ ఏమో లండన్,స్పైన్ priority ఎక్కువ ఇస్తా .. :) jk.. ( no such thoughts for now ) single లైఫ్ సూపర్ గా ఉందేమో అనిపిస్తుంది... :)
if అయితే .. spanish నేర్చుకుంటా అప్పుడు.... :)
తమిళ్ నేర్చుకోవడం చాలా ఈజీ. తమిళ్ అర్థం అయితే మళయాళం కూడా లాగించేయచ్చు. చదువుకొని నేర్చుకోవడం కంటే అక్కడ ఉండి నేర్చుకోవడం ఈజీ. నాకు అలాగే తమిళ్ వచ్చింది, కేరళలో కొన్ని నెలలు ఉండి మళయాళం నేర్చుకున్నా.
రిప్లయితొలగించండిS, U R karkt :)
రిప్లయితొలగించండిDis ez wat my keen obza. abot South Indian langs agnst Telugu.
Telugu n Kanada letrs luks simlr, V can read, bt don get mean :).
It ez fuly vice versa with Tamil where letrs diff, bt can get mean sometimz, luky :) Daz y V cal it "Aravam" :)
n Malay, wat u sed 100% tru. bt if u know Sanskrit, U can get meen..my gut feel.. :) I startd liznin Malay devo.. songz 4m 2yr bak n 4m der tryin 2 get meen.
takin dis occash, dedcatin dis song 4 u 2 get meen of Malay :).. Cho cute babe alaan with lovely girls. I bet, u wud luv D song. chk othr songs too in same lin.
http://www.youtube.com/watch?v=itxJAeMiwWw
$ఒక మంచి అబ్బాయిని చూసుకుంటే బెస్ట్ ఏమో లండన్,స్పైన్
LOL :).. Du u meen spain 2 give pain :). Al Da bst.. you wil gofar :)
@ rajesh.. super comment.. nene shrt cut anukunte naa kanna shrt cut lo pettaaru.. :) love ds really,,
రిప్లయితొలగించండిna proposal gurunchi koncham alonchinchandi
రిప్లయితొలగించండి@ sri.. nijame nerchukune kanna a place lo untene baaga vastundi..
రిప్లయితొలగించండి