7, మే 2011, శనివారం

అర్ధం కాదు వీళ్ళకి


'There was never a child so lovely, but his mother was glad to get him to sleep." - Ralph Waldo Emerson


hm.......... age పెరిగే కొద్దీ కొన్ని advantages ఉంటాయి .. freedom వస్తుంది.. కానీ.. మన పనిని వేరే వాళ్ళు, mom or dad or... ఇంకా ఎవరయినా చాలా సంతోషంగా చేస్తుంటే ఎంజాయ్ చేసే భాగ్యాన్ని మిస్ అయ్యిపోతాం......... :(


i hate this independence................ నాకు నేను డ్రెస్ కొనుకుంటున్న ప్రతీసారి.. చిన్నపుడు నా షాపింగ్ కూడా ఎన్ చక్కా చేసి ఇంటికి తెచ్చే వాళ్ళు కదా... అన్న బెంగ వస్తుంది.......... !!!

ఏదో ad లో ఒక చిన్న పిల్లోడు.. తన పెద్ద గిఫ్ట్ ప్యాక్ మీద వాడి అన్న పేరు రాసి వాడి అన్న చిన్ని ప్యాకెట్ మీద వీడి పేరు రాసుకుంటాడు...... అలా మన గురించి ఇంకొకళ్ళు ఆలోచిస్తే లైఫ్ ఎప్పుడూ సూపర్ కూల్ ........ :)


పెన్సిల్స్ తో రాసిన అన్ని రోజులూ.. పెన్ తో రాయాలి అని ఉంటుంది.. కానీ లాస్ట్ కి.. erase అవ్వని పెన్ మార్క్స్ కన్నా erase చెయ్యగల పెన్సిల్ గీతలే బావుంటాయి అనిపిస్తాయి... !! strange



ఇదే reason వల్ల అమ్మాయిలు bfs తో షాపింగ్ చేయిస్తారు.. candiadates కి అర్ధకాదు మేమేదో వీళ్ళ atm ని ఖాళీ చేసేస్తున్నాం అని బాధ పడతారు.. :P

4 కామెంట్‌లు:

  1. "ఇదే reason వల్ల అమ్మాయిలు bfs తో షాపింగ్ చేయిస్తారు.. ఈ candiadates కి అర్ధకాదు మేమేదో వీళ్ళ atm ని ఖాళీ చేసేస్తున్నాం అని బాధ పడతారు.." Wow!!!

    ఇలా ఆలోచి౦చేవాళ్ళు చాలా తక్కువ. అపధ్ధాన్ని చాలా అ౦ద౦గా cover చేశారు.

    రిప్లయితొలగించండి
  2. ఎందుకు బాధపడతారో లోకానికి తెలియజేయడానికి నేను కొన్ని పోస్టులు రాయబోతున్నాను అమ్మాయిల షాపింగ్ మీద. :-)

    రిప్లయితొలగించండి
  3. @ prabhanand chowdary.. thank u...

    @vintunnaava... nijam anukunte nijam abaddam anukunte.. andamayina abaddam.. :)


    @ nagaprasad rayandi...:) maa vypu nundi kuda alochinchi.. :)

    రిప్లయితొలగించండి