కంగారు పడకండి నా గురించి కాదు రాసేది ,,,ఒక ఎవరో ఒక blogger (అది magazine అనుకుంటా ) 'పాలవెల్లి 'ఉత్తమ తెలుగు బ్లాగ్ పోటి పెట్టారు........... ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పంపించండి మీ బ్లాగ్ ని.. నాకు అలాంటి ఉద్దేశాలు లేవు.. నాది చాలా broad mind పక్క వాళ్లకి అవకాశం ఇస్తాను... :) :)
jk.. నా బ్లాగ్ బెస్ట్ అని prove చేసుకోవాల్సిన అవసరం లేదు.. ofcourse వాళ్ళు బెస్ట్ ఇస్తే నాది బెస్ట్ కన్నా బెస్ట్... :) :) because my blog is nothing but me.... "నిఖిత చంద్రసేన " ది గ్రేట్ ( uff ఎక్కువ పొగుడుతున్నా పర్లేదు లే... పక్క వాళ్ళని అయితే కొంచెం ఆలోచించాలి మనని మనం ఎంతయినా పోగుడుకోవచ్చు.. np... :P) so నా blog always best........... !!!
నాలా అందరూ అనుకుని పంపడం మానేయ్యకండి............. respond అవ్వండి :)
i love to win... నిజంగా rejection or ఓడిపోవడం ఇష్ట పడను ఆ nature వల్ల చాలా సార్లు కష్ట పడ్డాను... కాకపోతే advantage ఉంటుంది... చేసే దానిలో best గా ఉండాలి అనుకుంటా... !!
పది మంది గ్రూప్ లో ఒకళ్లుగా ఉంటూ.. recognisation లేకపోయే కన్నా... దూరం ఉండి మనని మనం satisfy చేసుకుంటే చాలు అన్న మెంటాలిటీ నాది ......... ofcourse జనాలు నా వైపు నుండే ఆలోచిస్తాను అనుకుంటారు.. but నేను పక్క వాళ్ళు మీద చాలా concern ఉంటుంది but తెలియనివ్వను వాళ్లకు తెలియాలిసిన పని లేదు అనుకుంటా అంతే........... !!!
పక్క వాళ్ళ help తీసుకని వాళ్ళ చేత కష్టపడి చీర కట్టించు కునే కన్నా హ్యాపీ గా మనకు మనం ఏ frock ఓ.. వేసుకుంటే ప్రశాంతం ........... :) :)
ప్లీజ్ ఈ లైన్ గురించి నన్ను ఏమీ అడగకండి........... :) :)
Leos ki undedhe adhi.......over confidence:))
రిప్లయితొలగించండిconfidence unte janaalu elaago daanini tagginchestaaru.. over confidence undatam valla balanced gaa untaam.. :)
రిప్లయితొలగించండిLovely :)
రిప్లయితొలగించండిmee blog chusi nenu ivvala baga navvukunnam meeru cheppindi 100% correct manannimanam recognize cheyakapotey kastam kadandi nice baga rasaru nenu declare chestunnna ur blog is the best blog
రిప్లయితొలగించండి@ rajesh thnk u... :)
రిప్లయితొలగించండి@ chandu.. thnks fr ur support.. :)