What's in a name? That which we call a rose
By any other name would smell as sweet.
~అని William Shakespeare, Romeo and Juliet లో అన్నా..
I have known a German Prince with more titles than subjects, and a Spanish nobleman with more names than shirts. అని oliver goldsmith అన్నా...
ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వ కారణం.. అన్నట్టు, .. అలానే ఏ పేరు తో పిలిచినా ఏముంటుంది.... :)
అసలు పేరులో ఏముంది అంటారు....
పేరు కన్నా nick names sticky.. ఎంత అంటే ,,పేరు ఎంత ridiculous గా ఉంటే అంత adhesive.. :P .. మన స్కూల్ డేస్ లో గాని కాలేజీ డేస్ లో గాని ఇలాంటి నిక్ names బోల్డు ఉంటాయి మనకి.. అప్పుడు ఎంత ఉడుక్కున్నా తర్వాత ,తర్వాత అవి తలుచుకుంటే భలే నవ్వు వస్తుంది... :)
మన పేరు ని ఒక్కొక్కరు ఒక్కోలాగా, లేకపోతే వాళ్లకి నచ్చిన పేరు తో పిలుస్తారు.. ఒక వేళ అలా పిలిచే మన దగ్గరి ఫ్రెండ్స్ దూరం అయినా మళ్లీ ఆ పేరు తో ఎవరు అయినా పిలిస్తే, ఆ happiness అండ్ అలా పిలిచే వాళ్ళ memories మన కళ్ళల్లో ఫ్లాష్ అవ్వుతాయి కదా... :)
నిజం చెప్పాలి అంటే ఒకరికి మంచి పేరు పెట్టడం కన్నా కష్టం అయినా పని ఉండదు.. ;) అది చాలా మందికి వాళ్ళ పిల్లలకి పేరు సెలెక్ట్ చేసే టప్పుడు అర్ధం అవుతుంది బాగా.. :)
#పేరు ఎంత ridiculous గా ఉంటే అంత adhesive.
రిప్లయితొలగించండిTru! Agrid with zero-hesitation.
#మన పేరు ని ఒక్కొక్కరు ఒక్కోలాగా, లేకపోతే వాళ్లకి నచ్చిన పేరు తో
#ఆ happiness అండ్ అలా పిలిచే వాళ్ళ memories
Thn let me coin a new nick name 4 U to keep myself in your memories ;)
Peru lo 'name'undi...
రిప్లయితొలగించండి