iit రిజల్ట్స్ వచ్చేసాయి నిన్న.. asusual మన state వాళ్ళే టాప్ టెన్ లో బోల్డు రంక్స్ తెచ్చుకున్నారు... ;) ఎందుకంటే మన state లోనే పిల్లలని కుదిర్తే 36 గంటలు కూర్చో పెట్టుకుని అయినా చదివిన్చేస్తారు.... :)
ఏదో రోజు longest స్టడీ hours conduct చేసే country గా మన ఇండియా గిన్నీస్ బుక్ లో ప్లేస్ కొట్టేస్తుంది :)
అంతే ఇంటర్ దాకా పనికి రాని చదువుని చాలా శ్రద్దగా చదివిస్తారు.. అసలు నేర్చుకోవలిసిన graduation స్టేజి లో గాలికి వదిలేస్తారు ;( :P
ఇంకా...
fundamental rights లో కొంత మంది కి.. "రైట్ to పోలిటిక్స్ " , రైట్ to become cm, pm " ఇలాంటి కొత్తవి చేర్చాలేమో... :)
ఆల్రెడీ రాహుల్ గాంధీ వచ్చాడు, (ఈ పిల్లోడు పెళ్లి చేసుకోవచ్చు కదా... :) ;) హి లూక్స్ రియల్లీ గుడ్.. !),,నెక్స్ట్ ప్రియాంక గాంధీ వస్తుంది అంటున్నారు, state లో లోకేష్ కూడా tdp లో రావచ్చు అంటున్నారు...
ఒకటి నాకు అర్ధం కాదు, తాత, నాన్న డాక్టర్ అయినంత మాత్రాన పుట్టే వాడికి కూడా innate గా heal చేసే స్కిల్ల్స్ ఉంటాయని ఎలా చెప్పగలం.. ?? ఏమో.. ఇది ఒక్కటి ఇండియా లో change అయితే బావుండు... !!!
నిజమే పార్టీ ని చూసి కాకుండా పేరు ని చూసి వోట్ చేసే రోజు.. developing కంట్రీ గా ఎన్నో ఏళ్ళు ఉన్న ఉంటున్న ఇండియా developed country అవుతుంది... !!!
andaru oka sari idi chadavaali
రిప్లయితొలగించండిGrear write up! Kewl!
రిప్లయితొలగించండి# "రైట్ to పోలిటిక్స్ " , రైట్ to become cm, pm "
LOOOOOOOOOOOL... ;)
#నాన్న డాక్టర్ అయినంత మాత్రాన పుట్టే వాడికి కూడా innate గా heal
:( i.e absurd na? Need a change!
#developing కంట్రీ గా ఎన్నో ఏళ్ళు ఉన్న ఉంటున్న ఇండియా developed country
Hope it. I too!
British vallu poyina mana deshamu lo banisa tathvamu poledhu! adhi povalante janalani vidyavanthulani cheyali!
రిప్లయితొలగించండిNenu PV Narasimha rao auto biography chaduvutunde! dantlo em cheppadu ante ee politicians edhi kavalante adhi cheyalante janalu educate avvakudadhu so danikosame vallu janalani kavalani educate cheyaru anta! Kani ippudu janalu andaru chaduvuku chala value istunnaru kabatti edho oka roju mee korika naa korika tappakunda neraverutundhi ani ashidhamu! You are 100% right, Rahul Gandhi should prove himself to be deserving if he wants to take that position! Same thing applies to Jagan or Lokesh!