తారల్లో మెరుపులన్నీ దోసిల్లో నింపావు
మబ్బుల్లో చినుకులన్నీ మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా ...................
పైన ది చదివిన వెంటనే.. పాట గుర్తోస్తే ur super.. :) ఒకరికొకరు.. లో one f my fav track...
నాకు ఇళయ రాజాఅంటే భలే ఇష్టం... :) ( అయన వి తప్పితే ఇంక ఎవరివి అంత ఎక్కవు .. ఒక్కోసారి ఇలా కీరవాణి వి.. )
ఏ poet అయినా lyricist అయినా .. నక్షత్రాలు, మబ్బుల .. తోనే ఎందుకు compare చేస్తారో ఏ విషయాన్నిఅయినా.. ???
బావుంటుంది.. నిజంగా నక్షత్రాలు తెచ్చి పెడితే.. :P :P
నక్షత్రాలు కాదు కానీ.. atleast ఒక ten stars ఇచ్చే అంత లైట్ నిజంగా దోసిల్లో పట్టుకోవాలి.. హ హ "tinkerbell"మూవీ లో లా ఏ light fairy లా పుట్టాలి ఏమో ఈ కోరిక తీరాలి అంటే... :)
hm.. naaku kooDaa chalaa ishTamandi ee song..
రిప్లయితొలగించండిbut music keeravaaNi kadaa??
ha keeravani dhe.. nandi kuda vachindi anukunta ilaya raaja ishtam naaku ayane sngs ye ekkuva nacchutaayi
రిప్లయితొలగించండి#నక్షత్రాలు, మబ్బుల .. తోనే..ఎందుకు compare???
రిప్లయితొలగించండిhm.. gud Q. cud b bcz evr1 knows wat De r n how De luk like :) Daz eez to imaaz
#light fairy లా పుట్టాలి ఏమో
;) wish your will gofar