సినిమాలు అయిపోయాయి.. politics కూడా పాపం అంత కలిసి రాలేదు... :P అయినా పర్లేదు ఈ మహా లక్ష్మీ reality షో కి ముద్దుగా మూడు లక్షలు తీసుకుంటుంది....
నేను మాట్లాడేది 'మోడరన్ మహా లక్ష్మీ' షో host చేస్తున్న రోజా గురించి.... :) that is మహా లక్ష్మీ... :) :)
ఎప్పుడూ leisure కావాలి అనుకుంటాము కానీ ఖాళీ టైం దొరికితే నిజంగా ఏం చెయ్యాలో కూడా అర్ధం కాదు... ఇలా టీవీ షో లూ చూసుకోవడం తప్పితే :P
ఒక స్టోరీ( story ante story ne nijam kaadhu ;P ) నేను విన్నా... మన ఇండియన్ గురించి...
newyork లో.. ఒక బ్యాంకు కి వెళ్లి.. $5000 డాలర్స్ loan అడిగాడు అంట.. ఇండియా కి వెళ్లి బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నా అని, బ్యాంకు వాళ్లకి surity కింద తన ఫెర్రారి కార్ ఇచ్చి.. loan తీసుకు వెళ్తాడు అంట ఆ ఇండియన్, $5000 డాలర్స్ కి అంత కాస్ట్లీ కార్ ఆ అనుకుంటున్నారా.. :) :P
అలా ఒక వీక్ తర్వాత వచ్చి మనీ కట్టేసి వెళ్ళిపోతాడు ,ఒక $15 ఇంట్రెస్ట్ తో, సో కార్ కూడా collect చేసేసుకుంటాడు...
అప్పుడు ఆ బ్యాంకు అయన అడుగుతాడు,,, "మీరు ఒక tycoon అని తెలిసింది ,మరీ మా బ్యాంకు లో loan తీసుకోవడం ఏంటి కార్ surity తో... " అని
అప్పుడు ఆయన అంటాడు..
"ఇంత పెద్ద newyork సిటీ లో నా కార్ చాలా సేఫ్ గా ఇక్కడ తప్పితే ఇంకెక్కడా పార్క్ చేసుకోగలను ,అది కూడా జస్ట్ $15 తో.. :) "
ఆ గ్రేట్ ఇండియన్ లిక్కర్ king విజయ్ మాల్య... :)
that is విజయ్ మాల్య.... :)
#సినిమాలు..politics..reality
రిప్లయితొలగించండి:P. You nailed it ;)
#that is విజయ్ మాల్య...
:................(.......... say then moolya!
I read this somewhere in fwd email chain.. but i remember that guy is not vijaya malya.. may be cooked story..or i may not be correct..
రిప్లయితొలగించండి@ ashok ha its just a story adhe raasa kada.. :)
రిప్లయితొలగించండిhey dat's a nice blog...luv it...:):)
రిప్లయితొలగించండి@thnks prasanna.. :)
రిప్లయితొలగించండి