hm... పిల్లోడు m.s university లెవెల్ లో.. 6 ప్లేస్ తెచ్చుకుని complete చేసుకున్నాడు అంట.. పాపం.. మార్నింగ్ ఆంధ్ర స్టూడెంట్స్ కి u.s లో జరిగిన ఆక్సిడెంట్ గురించి చెపుతుంటే చాలా బాధ అనిపించింది ..సండే అయింది అనుకుంట :(
ఇలాంటి వన్నీ చూసి కూడా parents భయం పెట్టుకుంటారు ఎక్కడికయినా దూరం గా పంపాలి అంటే.. !! అయినా అబ్బాయి కి అంత age వచ్చాక parents కొన్ని hopes పెట్టుకుంటారు కదా.. గర్ల్ కిడ్ నుండి ఎప్పుడూ.. expect చెయ్యరు ఎలా గయినా.. పాపం కదా parents అనిపించింది....శ్రీ హర్ష, శ్రుపేన్ రెడ్డి, ధీరజ్.. !!!
guys drive safely... కొంచెం పక్క సీట్ లో వాళ్ళ face కాకుండా.. జాగ్రత్తగా చూసుకుని.. drive చేసుకోండి..... !!!
కార్స్ ఓకే.. కొంచెం లో కొంచెం ,,, బైక్ ఎక్కితే ఈ అబ్బాయిలకి పక్కన divider ఉంటుంది.. ముందు speed breaker ఉంటుంది.. అన్న విషయం కూడా తెలీదు... :P
ప్చ్..
రిప్లయితొలగించండిహ్మ్..
లొల్ :)