"నాకు ఒక అమ్మాయి propose చేస్తుంది.. ఆల్రెడీ gf ఉంది అని చెప్పేసా.. ఇప్పుడు మాట్లాడించు అంటుంది... "సాను ప్లీజ్ నూ మాట్లాడవా,,, " ఇది నిన్న నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి అడిగిన request.. బావుంది బాబు... మరి నేను ఎంత మందిని అడగాలో.. :P
పోనిలే పాపం అని.. సరే అన్నా.. కాకపోతే ఒకే ముక్క చెపుతా."ఏం చేస్తునావ్, నేను బయట ఉన్నా కాల్ u బ్యాక్ అని " ఇంతకుమించి ఒక మాట చెప్పనూ అన్నా.. లవ్ u మిస్ u అలాంటివి కూడా చెప్పను... :P అని.. పాపం వాడు నా conditions కి ఏమి అనలేక.. మాట్లాడవే తల్లి అదే ఎక్కువ అన్నట్టు.. స్మైల్ ఇచ్చాడు... :) :)
ఇది చాలా కామన్ reason escape అవ్వడానికి ఎవరు అయినా propose చేస్తే... "am commited.. " ofcourse
నేను కూడా చెప్పే మాట ఇది... !!! ( అలా చెప్పిన నేను వాళ్ళు ఎవరూ బ్లాగ్ చదవరు అన్న నమ్మకం తో :P )
ఆ మాటలు కూడా ఊరికే ఏం కాదు.. ఒక్కో వర్డ్ కి ఒక్కో choc బాక్స్.. :)
ఈ లెక్కన ఒక 100 బాక్స్ లు కొనిస్తే నిజంగా propose చేసేస్తావా అన్నాడు వేరే వాడికి... హ may be.. boxes ఇచ్చే వరకు.. తర్వాత చెప్పలేను.. :P
ఈ boyfriend అంటే 20 ఏళ్ళ కి పరిచయం అవుతాడు.. chocolate నా స్కూల్ డేస్ నుండి నాకు ఇష్టం.. సో.. chocolate ఏ ఎక్కువ.. ఉంటాడో ఉండదో తెలియని bf కన్నా... :P
#..మరి నేను ఎంత మందిని అడగాలో..
రిప్లయితొలగించండిLOL.. Pain bt sweet!
#నా conditions కి
SoShal srvis.. Kewl!
#..100 బాక్స్ లు..propose..boxes ఇచ్చే వరకు..తర్వాత చెప్పలేను
know, Al gals r like dat!
#chocolate
yummy!
ఇందుకే..., ఇప్పటి మీ జనరేషన్ అంటే నాకు భలే అసూయ. మా టైం లో అమ్మాయిలు, మా అబ్బాయిలతో మాట్లాడడానికే భయపడిపోయేవారు. హు... ఎందుకులే...
రిప్లయితొలగించండిnaku games laga, ammayilu vastharu(vachadi doubt) potharu
రిప్లయితొలగించండి