7, మే 2011, శనివారం

quite opposite గా...

ఒక పది రోజులు మొబైల్ పీక నొక్కి పడేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది... :) నో కాల్స్, నో చాటింగ్... (ofcourse mobile చాటింగ్ అంటే క్లాసు బోర్ కొట్టినప్పుడే ఇప్పుడు బాధ ఉండదు... :( :( )

ఎలాగో నేను దాని మీద చేసిన murder attempts కి... i mean పాడేసి పాడేసి మంచం మీద నుండి.. దానిని సగం నాశనం చేసాను... :)


నిన్న బాలు మూవీ వచ్చింది దేనిలోనో... " నీకు సృష్టించే అర్హత లేనప్పుడు నాశనం చేసే హక్కు లేదు అని.. " నాకు అయితే నవ్వు వచ్చింది......... :) నా mobile ని ఒక మూడు సార్లు చూసుకున్నా ఏంటో సీరియస్ విషయాలు ఎవరు అయినా చెప్తుంటే మధ్య opposite గా react అయ్యి షాక్ ఇస్తున్నా ... !!!

lol.. మా వాళ్ళు 'బావ' మూవీ వెళ్లి అప్పట్లో.. చంద్ర మోహన్ చనిపోయే సీన్ ని తన వైఫ్ "ఏవండి " అని అరిచే దానిని ముందే guess చేసేసి.. సీన్ వచ్చాకా.. అంత సెంటి సీన్ కి పడీ పడీ నవ్వారు.. ధియేటర్ లో...... :)


భలే ఉంటుంది తెల్సా అలా quite opposite emotion ని చూపించి నప్పుడు గా మన పక్క వాళ్ళు confuse అయిపోతున్నపుడు.. వాళ్ళ మొహం చూడడం........ :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి