4, మే 2011, బుధవారం

celebration

ఈరోజు అమ్మ birthday,,, ఫ్రెండ్స్ తో ఎప్పుడూ.. restaurants కి వెళ్లి.. spicy ఫుడ్ తినే కన్నా perfect ఆంధ్రా భోజనం తిందాం అని ప్లాన్ చేసుకున్నాం... :) బుట్ట భోజనం... బుట్టలో ఫుడ్ అంతా neat గా సర్ది పెట్టి ఇచ్చాడు.. ఎంత బాగా చేసాడో.............. !!!! ఫ్రైడ్ రైస్, nons ఇలాంటి nonsense ఫుడ్ తినీ.. తినీ ..ఈరోజు
భలే అనిపించింది... :) :)


happy birthday mom........... love u so much................. !!!


పాపం నాతో చిన్నప్పటి నుండి ఎంత కష్ట పడ్డావో......... :) :) ur superb అమ్మ........ !!


birthdays అనేవి... age పెరిగింది అని చెప్పటానికి చేసుకోము .. ఎంత age వచ్చినా ఇంకా first birthday లోని innocence ఉంది అని సెలెబ్రేట్ చేసుకోవటానికి. విషయం అందరికీ చెప్పటానికి.......... :)


If I need a cause for celebration

Or a comfort I can use to ease my mind

I rely on my imagination

And I dream of an imaginary time.




so celebrate every moment........ !!!



రేపు నా డార్లింగ్ birthday కూడా... ( ఫ్రెండ్స్ లో డార్లింగ్ ఫ్రెండ్ ) i wish him all d happiness...........

4 కామెంట్‌లు:

  1. birthdays అనేవి... age పెరిగింది అని చెప్పటానికి చేసుకోము .. ఎంత age వచ్చినా ఇంకా first birthday లోని innocence ఏ ఉంది అని సెలెబ్రేట్ చేసుకోవటానికి. ఆ విషయం అందరికీ చెప్పటానికి.......... :)naaku baga nachindi.
    http:/kallurisailabala.blogspot.com

    రిప్లయితొలగించండి