నా ప్రాజెక్ట్ అయిపోయింది..................... :) నా graduation కూడా అయిపోయింది........... !!!!
అందరి లాగా నాకు ఏడుపు రావట్లేదు....... మిస్ అయిపోతున్నా అని... ఎందుకంటే ఇష్ట మయిన ఫ్రెండ్స్ ని ఎలాగో మిస్ చేసుకోను కాంటాక్ట్ లోనే ఉంటాను... సో.. నో ఏడుపు... :) కానీ నా university కాంపస్ తో.. చాలా relation ఉంది.. రేపు మళ్లీ తిరిగి వచ్చినా ఇప్పుడు ఉన్న అన్ని rights ఉండవు కదా....... :( :( కొంచెం బాధ అంతే............. !!
మనది అన్న ఫీల్ లో చాలా HAPPINESS ఉంటుంది ఎంత అయినా.............. careless గా ఉంటాం.. మనని వదిలి ఎక్కడికి వెళ్ళిపోవు అని........... :)
I have learnt silence from the talkative, toleration from the intolerant, and kindness from the unkind; yet strange, I am ungrateful to these teachers.
ఇక్కడ టీచర్స్ అంటే మా professors కాదులే.. :) :) talkitiveness,intolerant అండ్ unkindness........ :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి