28, మే 2011, శనివారం

చందమామ కథ

మలైకా అంటే.. ఆఫ్రికాన్ లో "angel " అని....

angel అంటే మన భాషలో అప్సరసలు,,, సరే ఇప్పుడు గోల ఏంటి అంటే...

మీకు తెలుసా .....మన అందరకు ఒక GUARDIAN ANGEL ఉంటుంది అంట.. మనని చాలా వర్స్ట్ situations నుండి మనని సేవ్ చేస్తుంది అని అంటారు... ఎవరు మనని ఛి కొట్టి ,నువ్వు పనికి రావు :p అని వదిలి వెళ్లి పోయినా అవి మనను వదిలి వెళ్ళవు అంట... ;)

సో.. ఎప్పుడయినా మీరు చాలా లోన్లీ గా ఫీల్ అయ్యి.. నాకంటూ లైఫ్ లో ఎవరూ లేరు అన్న స్టేజి లోకి వస్తే.. గుర్తుపెట్టుకోండి "u r not alone " మీకు కూడా ఒక guardian ఉంది అని... :)

aug 2-6 మధ్య పుట్టిన వాళ్ళ ANGEL పేరు "yeratel" అంటారు.. అలా ఒక్కో నెల కు, దానిలో రోజులకు guardians ఉంటారు అన మాట,, yeratel guardian అయితే luck అండ్ happiness మన సొంతం అంటారు ( నాకేం కనిపించటం లే దరిదాపుల్లో.. ;p )

may be నా ANGEL ని గట్టిగా అడగాలి... :)

ఇంకొక్కటి ,మనం అడిగే దాకా మన guardian angels హెల్ప్ చెయ్యవు అంట.. :) ( మరి ఏం చెయ్యకుండా పక్కన ఉండి మనం ఏడుస్తుంటే చూస్తాయా.. ... ;p)

anyways నేను ఇది చదువుతున్న అప్పుడు , ఆర్టికల్ అయితే నాకు భలే బావుంది చందమామ కథ లాగా,,, సో రాసాను,,,

గూగుల్ ని అడిగి మీ guardian ANGEL పేరు కనుక్కోండి... !!!!

బుక్ అంటే నిజంగా 'చందమామ' నేమో... ఇప్పటికీ ఇలాంటి fantacy వి చదువు తుంటే మనం " చంద మామ " కథ లో లా అంటాము.. ఒక ఎడిటర్ కి అంత కన్నా ఏం కావాలి ... !!!

నా రాక్ లో ఇప్పటికీ ఇష్ట మయిన బుక్ collection లో చందమామ,tinkle ఉంటాయి...

ఎంత పెద్ద అయినా, మనలో ఎక్కడో చిన్న పిల్లల్లా కథ లు వినాలనే కోరిక ఉంటుంది.. especially అమ్మాయిలకి కి ఇంకా నేమో.. అందుకే వాళ్ళ partners ఎన్ని కథలు చెప్పినా నవ్వుతూ వింటారు ;p

:) :)






ప్రణయమా.. .. ప్రళయమా ...!'

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ ..
మనసుని ముసిరేనే..
ఇది మరి ప్రణయమా.. .. ప్రళయమా ...!'

హృదయం ముందుగా నా సంఘర్షణ
నన్నే మరిచేనే...
ఇది బాధో.. ఏదో..

కునుకేమో దరికి రాదు..
ఉడుకేమో వదిలి పోదు..
వింత పరుగు నాదో నా పయనం మాత్రం పుర్తవదు...
నా చెంత నువ్వు ఉంటే
కాలంకు విలువ లేదు...
నువ్వు దూరం అయిపోతుంటే విషం అనిపించెను నిమిషము.... :)

awesome పాట 'సెగ' లో... ఎంత బావుంటాయో lyrics ,ఇంకా పాట లో అమ్మాయి గొంతు... వినండి నచ్చచ్చేమో.... !!!

ఏమో ఎందుకు అంటే.. అందరికీ ఒకటి నచ్చితే అసలు గొడవే ఉండవు ప్రపంచం లో, కానీ అలా కాదు కదా.. :ప
ఒక లైన్ ఉంటుంది దానిలో..

నా కన్నులు కలలకు కొలువులు..
కన్నీటితో జారెను ఎందుకు...

అసలు ఇంత బాగా ఎలా ఊహిస్తారో... !!!

lyrics రాసింది శ్రీ మణి .. అండ్ పాడిన అమ్మాయి నాకు తెలిసి సుజ్జానే..

27, మే 2011, శుక్రవారం

పేరు లో ఏముంది

What's in a name? That which we call a rose
By any other name would smell as sweet.

~అని William Shakespeare, Romeo and Juliet లో అన్నా..


I have known a German Prince with more titles than subjects, and a Spanish nobleman with more names than shirts. అని oliver goldsmith అన్నా...


దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వ కారణం.. అన్నట్టు, .. అలానే పేరు తో పిలిచినా ఏముంటుంది.... :)

అసలు పేరులో ఏముంది అంటారు....

పేరు కన్నా nick names sticky.. ఎంత అంటే ,,పేరు ఎంత ridiculous గా ఉంటే అంత adhesive.. :P .. మన స్కూల్ డేస్ లో గాని కాలేజీ డేస్ లో గాని ఇలాంటి నిక్ names బోల్డు ఉంటాయి మనకి.. అప్పుడు ఎంత ఉడుక్కున్నా తర్వాత ,తర్వాత అవి తలుచుకుంటే భలే నవ్వు వస్తుంది... :)

మన పేరు ని ఒక్కొక్కరు ఒక్కోలాగా, లేకపోతే వాళ్లకి నచ్చిన పేరు తో పిలుస్తారు.. ఒక వేళ అలా పిలిచే మన దగ్గరి ఫ్రెండ్స్ దూరం అయినా మళ్లీ పేరు తో ఎవరు అయినా పిలిస్తే, happiness అండ్ అలా పిలిచే వాళ్ళ memories మన కళ్ళల్లో ఫ్లాష్ అవ్వుతాయి కదా... :)

నిజం చెప్పాలి అంటే ఒకరికి మంచి పేరు పెట్టడం కన్నా కష్టం అయినా పని ఉండదు.. ;) అది చాలా మందికి వాళ్ళ పిల్లలకి పేరు సెలెక్ట్ చేసే టప్పుడు అర్ధం అవుతుంది బాగా.. :)


తేడా ఏంటి?


The saddest aspect of life right now is that science gathers knowledge faster than society gathers wisdom. ~Isaac Asimov, Isaac Asimov's Book of Science and Nature Quotations, 1988

నిజేమే కదా.. అప్పుడెప్పుడో రాసినా ..ఇప్పటి పరిస్థుతులకి చాలా apt గా రాసారు అనిపిస్తుంది... ఈయన అమెరికన్ author ఇంకా bio chemistry ప్రొఫెసర్, science అండ్ fiction కి సంబంధించి చాలా బుక్స్ రాసారు.

గ్రీక్ mythology లో athene, wisdom కి queen... ఆమె మొహం లో ఒక రకమయిన shine ఉంటుంది అంటారు...అప్పుడు పుస్తకాలు అన్నీ చదివితే బోల్డు glow ఉంటుంది అంటారు.. (జ్ఞానం తో మొహం లో ఒక విధమయిన shine అన మాట.. ) మరీ ఇప్పుడు అన్ని e-books మనం చదివాం అనుకోండి.. shine ఉండదు.. కాదు కదా కళ్ళ కింద black circles ఉంటాయి.. :) :P అదే జ్ఞానానికి measurement ఏమో ఇప్పుడు.. :)

నాకు లైన్ చదవగానే ఒక డౌట్ వెలిగింది.. wisdom కి knowledge కి తేడా ఏంటి అని... asusual గూగుల్ అంకుల్ చెప్పారు..

"Knowledge is what you know, wisdom is the capacity to judge .
"


copy paste కనుక్కున్న వాడు గొప్ప వాడు, గూగుల్ సెర్చ్ engine ని.. లేదు అసలు సెర్చ్ engine కనుక్కున్న డార్లింగ్ అయినా సూపర్ అసలు......... :) :)

ఫోన్ తో ఆగి పోతే మొబైల్ ఉండేది కాదు.. search engine తో కూడా ఆగరేమో .. may be అడ్వాన్స్మెంట్ ఏమి అయ్యి ఉంటుంది అబ్బా.... ???

కావలసిన ఆన్సర్ ని ని virtual reality లో చూపిస్తారేమో ,లేకపోతే చదివే పనే లేకుండా డైరెక్ట్ గా బ్రెయిన్ లోకి పంపించేస్తారో.. :) ఏదయినా అవచ్చు......... !!!

సరే సరే.. wisdom కి related గా ఇంకో లైన్ ఉంటుంది..

If wisdom and diamonds grew on the same tree we could soon tell how much men loved wisdom.


అదీ సంగతి........ మనకు perfect గా సూట్ అయ్యేది.... :P



అంతా కృష్ణుడు గురించే... :)

one of the best leader ship imbibing book ఏంటో తెల్సా.. మన భగవత్ గీత , ఇది మధ్య చాలా mnc లో ఇంకా management స్టూడెంట్స్ కి బాగా ఉపయోగ పడుతుంది... :) ఇదంతా విని.. నేను కూడా గీత చదవడం స్టార్ట్ చేశా అప్పుడెప్పుడో... అండ్ i love that... !!! చదివితే ఏదో తెలియని రిలీఫ్ ఉంటుంది... !!!

గీత నేను చదివింది కృష్ణుడు గురించి.. :) నాకు ఎప్పటి నుండో చిన్ని కృష్ణుడు బొమ్మలు అంటే భలే ఇష్టం...ఇప్పటికి కూడా....

మనం తినేవి గాని తాగే వి గాని , అందరికీ పంచాలి గాని దాచుకోకూడదు అని.. అందుకే అయన గోపిక లు ఇళ్ళల్లో దాచే వెన్న, పెరుగు దొంగలించే వాడు అంటారు,

డబ్బు దాచుకున్నా పరవాలేదు కానీ.. ఒకరికి పెట్టకుండా మనం తిన కూడదు అంటారు... ఇలాంటి వన్నీ మన epics మనకు చెపుతాయి.... సో చదవడం, చదివించం ఎప్పటికయినా మంచిదే...

మిత్ర విందా.. అన్న పేరు గుర్తుందా... ? మగధీర లో కాజల్ పేరు అని మాత్రం అనకండి... :) మీకు తెలుసా మిత్రవింద అనేది కృష్ణుడి 8 మంది భార్యలలో ఒకరి పేరు...

రుఖ్మిని , జాంబవతి, సత్యభామ,మిత్రవింద, భద్ర, లక్షణ, నాగ్న జీతి, కాళింది

కృష్ణుడిని ఇలా describe చేస్తారు,,

All the princesses who were wives of Krsna were exquisitely beautiful, and each one of them was attracted by Krsna's eyes, which were just like lotus petals, and by His beautiful face, long arms, broad ears, pleasing smile, humorous talk and sweet words.

ఇండియా లో మనం చూడాలి అన్న places లో గుజరాత్ ఒకటి, చాలా బావుంటుంది గిర్ ఫారెస్ట్, ఇంకా మన కృష్ణుడి ద్వారకా... :)

కన్నయ్య కి సుమారు 16,108 queens ఉన్నారు.. The eldest son of Rukmini, Pradyumna, was married with Mayavati from his very birth, and afterwards he was again married with Rukmavati, the daughter of his maternal uncle, Rukmi. From this Rukmavati, Pradyumna had a son named Aniruddha. In this way, Krsna's family--Krsna and His wives, along with their sons and grandsons and even great-grandsons--all combined together to include very nearly one billion family members.

26, మే 2011, గురువారం

that is విజయ్ మాల్య.... :)

సినిమాలు అయిపోయాయి.. politics కూడా పాపం అంత కలిసి రాలేదు... :P అయినా పర్లేదు ఈ మహా లక్ష్మీ reality షో కి ముద్దుగా మూడు లక్షలు తీసుకుంటుంది....



నేను మాట్లాడేది 'మోడరన్ మహా లక్ష్మీ' షో host చేస్తున్న రోజా గురించి.... :) that is మహా లక్ష్మీ... :) :)



ఎప్పుడూ leisure కావాలి అనుకుంటాము కానీ ఖాళీ టైం దొరికితే నిజంగా ఏం చెయ్యాలో కూడా అర్ధం కాదు... ఇలా టీవీ షో లూ చూసుకోవడం తప్పితే :P



ఒక స్టోరీ( story ante story ne nijam kaadhu ;P ) నేను విన్నా... మన ఇండియన్ గురించి...



newyork లో.. ఒక బ్యాంకు కి వెళ్లి.. $5000 డాలర్స్ loan అడిగాడు అంట.. ఇండియా కి వెళ్లి బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నా అని, బ్యాంకు వాళ్లకి surity కింద తన ఫెర్రారి కార్ ఇచ్చి.. loan తీసుకు వెళ్తాడు అంట ఆ ఇండియన్, $5000 డాలర్స్ కి అంత కాస్ట్లీ కార్ ఆ అనుకుంటున్నారా.. :) :P



అలా ఒక వీక్ తర్వాత వచ్చి మనీ కట్టేసి వెళ్ళిపోతాడు ,ఒక $15 ఇంట్రెస్ట్ తో, సో కార్ కూడా collect చేసేసుకుంటాడు...



అప్పుడు ఆ బ్యాంకు అయన అడుగుతాడు,,, "మీరు ఒక tycoon అని తెలిసింది ,మరీ మా బ్యాంకు లో loan తీసుకోవడం ఏంటి కార్ surity తో... " అని



అప్పుడు ఆయన అంటాడు..



"ఇంత పెద్ద newyork సిటీ లో నా కార్ చాలా సేఫ్ గా ఇక్కడ తప్పితే ఇంకెక్కడా పార్క్ చేసుకోగలను ,అది కూడా జస్ట్ $15 తో.. :) "



ఆ గ్రేట్ ఇండియన్ లిక్కర్ king విజయ్ మాల్య... :)



that is విజయ్ మాల్య.... :)





poem..

We LoVe Each OtHer, CAre FoR EacH OthEr,
We KEeP OuR FaiTh, And I ReAliZeD Im deEpLy In Love.
i LeaRnEd HoW To LOvE, i leaRnEd How To CAre,
i LeArnEd hOw to be JeaLouS, i LeaRneD how To be ReaLLy huRt.
I FeEL pAIn, i FEeL SadnEss, i FeEL DepReSsIoN,

And being DumP.We BrOke Up,

Then We maKe Up, aNd we ArgUe eAch daY, aNd FiGht For NoThing.
i FeLt LoNeLy, i FeLt GuiLtY, mY HeaRt is CyiNg, AnD i FeLt DyiNg.
ThEn SomEonE aPpeaReD, SoMeOne CAtChEd Me,
SoMeOne TAuGHt me, HoW To LOve AgAiN.

and Then i FeLt Hurt Again, FeLt PAin AgAiN,
aNd My HeaRt FeLt, Like ThrOWn In A bUrNing FlAme.

And I now rEALizEd, THat beIng In Love, Is The StaRt, Of Being HurT.

బాగా రాసింది పిల్ల... రాసిన అమ్మాయి jade...
ఒకళ్లతోనే జీవితం నాశనం అనుకుంటే మళ్లీ మళ్లీ ఎందుకు పిల్ల ఈ కష్టాలు... :)

నా హక్కు..

iit రిజల్ట్స్ వచ్చేసాయి నిన్న.. asusual మన state వాళ్ళే టాప్ టెన్ లో బోల్డు రంక్స్ తెచ్చుకున్నారు... ;) ఎందుకంటే మన state లోనే పిల్లలని కుదిర్తే 36 గంటలు కూర్చో పెట్టుకుని అయినా చదివిన్చేస్తారు.... :)


ఏదో రోజు longest స్టడీ hours conduct చేసే country గా మన ఇండియా గిన్నీస్ బుక్ లో ప్లేస్ కొట్టేస్తుంది :)


అంతే ఇంటర్ దాకా పనికి రాని చదువుని చాలా శ్రద్దగా చదివిస్తారు.. అసలు నేర్చుకోవలిసిన graduation స్టేజి లో గాలికి వదిలేస్తారు ;( :P


ఇంకా...


fundamental rights లో కొంత మంది కి.. "రైట్ to పోలిటిక్స్ " , రైట్ to become cm, pm " ఇలాంటి కొత్తవి చేర్చాలేమో... :)


ఆల్రెడీ రాహుల్ గాంధీ వచ్చాడు, (ఈ పిల్లోడు పెళ్లి చేసుకోవచ్చు కదా... :) ;) హి లూక్స్ రియల్లీ గుడ్.. !),,నెక్స్ట్ ప్రియాంక గాంధీ వస్తుంది అంటున్నారు, state లో లోకేష్ కూడా tdp లో రావచ్చు అంటున్నారు...


ఒకటి నాకు అర్ధం కాదు, తాత, నాన్న డాక్టర్ అయినంత మాత్రాన పుట్టే వాడికి కూడా innate గా heal చేసే స్కిల్ల్స్ ఉంటాయని ఎలా చెప్పగలం.. ?? ఏమో.. ఇది ఒక్కటి ఇండియా లో change అయితే బావుండు... !!!


నిజమే పార్టీ ని చూసి కాకుండా పేరు ని చూసి వోట్ చేసే రోజు.. developing కంట్రీ గా ఎన్నో ఏళ్ళు ఉన్న ఉంటున్న ఇండియా developed country అవుతుంది... !!!

25, మే 2011, బుధవారం

నీతోనే... ప్రతిసారి

A successful relation requires falling in love many times, always with the same person. ~ Mignon McLaughlin



falling in love.. ఒకళ్ళతో ప్రతీ సారి.. amazing.... !!! సూపర్ చెప్పాడు కదా...



అదేంటో practical గా అవ్వని థింగ్స్ ఎప్పుడూ quotes గా cheppataaniki chaala baavutaayi ... :)



ఏమో.. నిజంగా అలా కూడా అవచ్చు ఏమో.. బట్ చాలా థింగ్స్ వర్క్ అవుట్ అవ్వాలి కదా.... !!



లైఫ్ లాంగ్ ఒక లవ్ ని కంటిన్యూ చెయ్యటం కన్నా ఒక్కళ్ళ తోనే డిఫరెంట్ లవ్ స్టోరీస్ maintain చెయ్యగలిగే టాలెంట్ unte .. లైఫ్ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది... :)



ఈ కాన్సెప్ట్ సక్సెస్ అయితే.. లైఫ్ లాంగ్ ఒకరి తో బోర్ అన్న కాన్సెప్ట్ ని బాక్స్ లో పెట్టి లాక్ వేసేయచ్చు....



లవ్ లో 2 years itch, పెళ్లి లో 7 years itch లాంటి బాధలు ఉండవు.. :P


A loving relationship is one in which the loved one is free to be himself - to laugh with me, but never at me; to cry with me, but never because of me; to love life, to love himself, to love being loved. Such a relationship is based upon freedom and can never grow in a jealous heart.

summer...

what so special about this summer's ?


mangoes, అమ్మమ్మ or నాన్నమ్మ ఇల్లు, ice creams, ఫ్యామిలీ trips........... అన్నీ summer లోనే ఉంటాయి... ;) :)


అండ్ చల్లగాలి వేల్యూ ఈ summer లో తప్పితే మనకి ఎప్పుడూ అర్ధం కాదు.... అందుకే అంటారేమో.. మనకు ఒక థింగ్ విలువ తెలుసుకోవాలి అని ఉంటే దానిని వదిలి కొన్ని రోజులు ఉండాలి అని... :)


ఈ సీజన్లో లో నా fav timepass, సాయంత్రం terrace మీద కుర్చుని.. సాంగ్స్ తో పాటు .. .. చల్ల గాలిని ఎంజాయ్ చెయ్యటం... లవ్లీ కదా... !


అప్పుడెప్పుడో... స్టార్స్ ఉన్న ప్లేస్ బట్టి టైం చెప్పే వాళ్లంట మన పెద్ద వాళ్ళు.... ఇప్పుడు ఆకాశం లో వెళ్ళే flights ని చూసి టైం చెపుతున్నారు... ;) :)


ఈ విమానం ఇటు వెళ్తుంది కాబట్టి 9.30 అయింది అని.... :) practical experience అయ్యి చెపుతున్నా... !!


అదేంటో కదా టైం తో పాటు అన్నీ మారిపోతాయి, things, traditions, మనుషులు, మాటలు...


నాకు ఫోటో ఆల్బం అంటే అందుకే ఇష్టం.. దానిలో ఉన్న మనుషులు మారిపోయినా అవి మాత్రం అలానే చెక్కు చెదరకుండా... ఒకే emotion ని చూపిస్తాయి.... :)



24, మే 2011, మంగళవారం

ఎందుకూ అంటే ...

rejection...........

మనం చేస్తే.. పెద్దగా బాధ పడం.. కానీ ఇంకొకరు ఎవరయినా మనని reject చేస్తే ఎక్కడి లేని కోపం వస్తుంది.... supose job ఇంటర్వ్యూ కి వెళ్లి result రాకపోతే hr ని తెలిసిన భాషలలో ఉన్న తిట్లు అన్నీ తిట్టి వాడికి ఏమి రాదని ఫైనల్ గా డిసైడ్ చేసేస్తాం... :P

ఎందుకూ అని ఆలోచించము... ఎందుకు కంటే మన ego hurt అవుతుంది.. ఎవరో ఇంకొకడు మనని తక్కువ చేస్తున్నారు అని....

ఇక్కడ భలే గమ్మత్తు అయిన విషయం ఒకటి ఉంటుంది... ఎవరు అయితే మనను reject చేస్తారో వాళ్ళ చుట్టురానే మనం తిరుగుతాం... ఎందుకో తెల్సా వాళ్ళు wrong అని prove చెయ్యటానికి.... :)

this is the reason మనని ignore చేసిన వాళ్ళ గురించే మనం ఎక్కువ ఎందుకు అలోచిస్తామో చెప్పటానికి... :)

future లో...

Music speaks what cannot be expressed, soothes the mind and gives it rest, heals the heart and makes it whole, flows from heaven to the soul.


ఎప్పుడు అయినా dull గా ఉంటే మన మూడ్ ని మార్చటానికి మ్యూజిక్ కన్నా.. బెస్ట్ ఏది ఉండదు కదా....!

పాటలు వినే టప్పుడు నాకు అయితే నేను ఎప్పుడూ ఒక crazy పని చేస్తుంటా , ప్రతీ సారి... పాటలో బాగా నచ్చిన లైన్ వినటం మిస్ అవ్వడం.. దాని కోసం మళ్లీ మొత్తం పాట పెట్టడం.. :)

ఇది పక్కన పెడితే...

ఇది వరకు అప్పుడెప్పుడో.. జైలు కి వెళ్తే గొప్ప వాళ్ళు కింద అనుకునే వాళ్ళు.. మళ్లీ ట్రెండ్ వస్తుందేమో.. maximum అందరూ arrest అయ్యి జైలు కి వెళ్తున్నారు :P...

మొన్న పిల్లోడు రాహుల్ గాంధీ, నిన్న d.k aruna.. ( మాటకు మాట .. భలే maintain చేస్తుంది... చీర matching నగలు.. :) ), అండ్ నిన్న కనిమొళి.. !!!!

ఓహ్ మర్చిపోయా sachin pilot కూడా.... !!! sachin pilot సూపర్ నచ్చుతాడు నాకు... :) handsome poltician... !!!


ఇలా వీళ్ళు అందరూ వెళ్ళడం మొదలు పెడితే.. జైలు లు కూడా..prisoners కోసం reform చేస్తారేమో కోట్ల ఫండ్స్ తో.. i mean ac rooms అండ్ star food... ఎందుకంటే future లో వాళ్లకు కూడా పనికొస్తుందని... :)

22, మే 2011, ఆదివారం

DROP...

A tear drop came out and asked me...

why u called me out?
why are u so sad ?
why are you feeling lonely?
why are you weeping?
heart did't answered...

then drop said

never call me out because
i want to live in u
never feel lonely because
am always with u..
never become sad because
accepting me no one is yours
i was with u wen u had born
i will be with you till death
when u weep,ur eyes vl become red
when your eyes become red then will be pain
if there will be pain ,then u will be sick
if u will be sick than u will be die
so i don't want to loose you, because

AM YOURS AND WILL BE ALWAYS YOURS......................


waste బాస్కెట్

The pages are still blank, but there is a miraculous feeling of the words being there, written in invisible ink and clamoring to become visible. ~Vladimir Nabakov


నాకు కూడా నా బ్లాగ్ లో కొత్త పోస్ట్ ఓపెన్ చేసి నప్పుడు ఇలానే అనిపిస్తుంది... !!!


waste baskets writer's బెస్ట్ ఫ్రెండ్ అంటారు.. ఇది వరకు కాగితాల పై మన writings రాసేటప్పుడు.. లేక ఫస్ట్ లవ్ లెటర్ రాసే టప్పుడు.. (ofcourse వాళ్ళు కూడా writers ఏ,, లేనిది ఉన్నట్టు వాళ్ళ lovers కి నమ్మే తట్టు రాయాలి కదా... ) ఎన్ని పేపర్స్ waste చేస్తారు.... ఇప్పుడు పేజి waste బదులు మెమరీ waste చేస్తున్నాం............. :) drafts లో contents పెంచుకుంటాం.. !


నా మెయిల్ లో drafts చూసినప్పుడు ప్రతి సారి నాకు ఈ మధ్య కార్తీక్ కాలింగ్ కార్తీక్ మూవీ గుర్తోస్తుంది... దానిలో దీపిక కి చెపుదాము అన్న ప్రతీ మాట మెయిల్ లో రాసి పంపకుండా draft లో సేవ్ చేసేస్తాడు... చాలా years.. !!


అలాంటి drafts ఏమైనా ఉంటే.. పంపండి... చెపుతుంటేనే జనాలకి అర్ధం కావట్లేదు చెప్ప కుండా దాచుకుంటే అస్సలు అర్ధం కాదు.... :)

కొంచెం షుగర్...

friendship కానీ relation ship కానీ receipe లాంటిది కదా.. కొన్ని రోజులకి టైం తో పాటు దాని taste కూడా మారిపోతుంది... అయితే చాలా తియ్యగా ఉంటుంది లేకపోతే చాలా చప్పగా తయ్యారవు తుంది... కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాలి.. అది మనం add చేసే దాని బట్టే ఉంటుంది.. misunderstandings అనే ఉప్పు ఆడ్ చేసి ఉప్పగా చెయ్యడమో, లవ్ అనే షుగర్ ని ఆడ్ చేసి తియ్యగా చేసుకోవడమో... :)


కొన్ని ఇన్సిడెంట్స్ కి మనం రెండు విధాలుగా react అవ్వాల్సి వస్తుంది,, కొంచెం ఆనందం ఉంటుంది.. ఇంకొంచెం బాధ అనిపిస్తోంది...


You cannot tailor-make the situations in life, but you can tailor-make the attitudes to fit those situations


సో.. ఆనందపడటం ఓ లేక బాధ పడటమో మన attitude మీద depend అయ్యి ఉంటుంది...


నా ఫ్రెండ్ ఎప్పుడూ ఒకటి చెపుతుండే వాడు... whenever am low... "మనం ఎప్పుడూ ఏడవ కూడదు .. ఏడి పించాలి కానీ ఇంకొకరిని అని.. :) "

16, మే 2011, సోమవారం

friend

In everyone's life, at some time, our inner fire goes out. It is then burst into flame by an encounter with another human being. We should all be thankful for those people who rekindle the inner spirit.


నిన్న నేను.. కథానాయకుడు మూవీ చూసా.. ఖాళీగా ఉండి.. ఇంట్లో ఏం చెయ్యాలో తెలీక.. సినిమాలు చూడాలిసి వస్తుంది... సినిమా అంతా ఏంటో స్లో గా అయ్యింది.. billu barber కూడా ఇదే అనుకుంట,,, కానీ జగపతి బాబు ఆక్షన్ సూపర్ గా ఉంది... సినిమా అంతా చూసినా ఏమి అనిపించలేదు కానీ, లాస్ట్ 15 min ఏడిపించాడు... :(:(

మనకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు.. మనం మర్చిపోయామని వాళ్ళు వాళ్ళు మనని మర్చిపోయి ఉంటారు అని మనం కాంటాక్ట్ లో ఉండం.. లాస్ట్ కి.. complete గా కట్ అయిపోతుంది... :(

ఫ్రెండ్ అనగానే నాకు ఒక కార్టూన్ గుర్తొస్తుంది..

tom అండ్ jerry పది మందిలో atleast 9 మందికి ఇష్టం ఉంటుంది. మొన్నటి దాకా నాకు కూడా.. కానీ దాని ప్లేస్ ని ఒక జపనీస్ కార్టూన్ కి ఇచ్చేశాను... "doraemon" ,, నా బ్లాగ్ welcome widget అదే... :) :)

భలే ఉంటుంది.. అది ఒక రోబో కాట్.. మంచి మంచి gadgets ఇచ్చి హెల్ప్ చేస్తుంది..లోబిత అనే పిల్లోడికి వాడి ఫ్రెండ్ అన మాట , నాకు కూడా అలాంటి ఫ్రెండ్ కావలి.. :)

చూసారా లాస్ట్ కి ఫ్రెండ్ అంటే ఇలా తయ్యారు చేసాం :( అవసరాలు తీర్చటానికి కి అన్నట్టు.... :)
కానీ నిజమయిన ఫ్రెండ్ కి మనం అడగక ముందే మన need తెలిసి ఉంటుంది... !!!

15, మే 2011, ఆదివారం

voice

తెలంగాణా అంటారు రాస్తా రోకో అంటారు... వాళ్ళ ఇష్టం అయిపోయింది... ఎండల్లో ఎక్కడ ఓపిక వస్తుందో వాళ్లకి రోడ్ మీద నిలబడటానికి ... :P

ఇంకో పిల్లోడేమో.. రైతు దీక్ష అని.. పాపం నెగ్గినా కూడా.. మళ్లీ టెంట్ వేస్తా అంటున్నాడు... :) :) :P political equations భలే change అవుతున్నాయి... !!!! ఆల్రెడీ స్టేట్స్ లో మారిపోయాయి.. మొత్తం ట్రాక్ లు అన్నీ.. బెంగాల్ కి వేసినందుకు.. మమత బాగా నేగ్గేసింది... :)


గోల మనకి ఎందుకు లే... తల నొప్పి :)

నేను ఈరోజు మార్నింగ్ నుండి అన్జానా అన్జాని లో.. "నైనా లగియా " సాంగ్.. aragadeesthunna .. uff cassette కాదు కదా... సో ఛార్జ్ అవగోడుతున్నా :)

భలే ఇష్టం కానీ ఎందుకో పాట విన్నప్పుడు అల్లా కొంచెం బాధ వస్తుంది.. బట్ అమ్మాయి వాయిస్ చాలా సూపర్ ...

వాయిస్ అన్నప్పుడు నాకు గుర్తు వచ్చేది chinmayi sripada ది... ఏం మాయ చేసావో లో awesome అసలు.. భలే husky గా, తెలుగు స్పెల్ చెయ్యటం
అది...

మొన్న తాప్సి వాయిస్ కూడా అంతే నచ్చింది... " నీకు ఎందుకు కోపం రాలేదు నువ్వు.. మారిపోయావు vicky .. "



"
human voice is the most beautiful instrument" .. నిజమే కదా...


There is no index of character so sure as the voice.
నేను అందుకే ఎవరితో నయినా చాట్ చెయ్యడం కన్నా మాట వినడానికే ఇష్టపడతాను...

11, మే 2011, బుధవారం

100 choc boxes..

"నాకు ఒక అమ్మాయి propose చేస్తుంది.. ఆల్రెడీ gf ఉంది అని చెప్పేసా.. ఇప్పుడు మాట్లాడించు అంటుంది... "సాను ప్లీజ్ నూ మాట్లాడవా,,, " ఇది నిన్న నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి అడిగిన request.. బావుంది బాబు... మరి నేను ఎంత మందిని అడగాలో.. :P

పోనిలే పాపం అని.. సరే అన్నా.. కాకపోతే ఒకే ముక్క చెపుతా."ఏం చేస్తునావ్, నేను బయట ఉన్నా కాల్ u బ్యాక్ అని " ఇంతకుమించి ఒక మాట చెప్పనూ అన్నా.. లవ్ u మిస్ u అలాంటివి కూడా చెప్పను... :P అని.. పాపం వాడు నా conditions కి ఏమి అనలేక.. మాట్లాడవే తల్లి అదే ఎక్కువ అన్నట్టు.. స్మైల్ ఇచ్చాడు... :) :)

ఇది చాలా కామన్ reason escape అవ్వడానికి ఎవరు అయినా propose చేస్తే... "am commited.. " ofcourse
నేను కూడా చెప్పే మాట ఇది... !!! ( అలా చెప్పిన నేను వాళ్ళు ఎవరూ బ్లాగ్ చదవరు అన్న నమ్మకం తో :P )

ఆ మాటలు కూడా ఊరికే ఏం కాదు.. ఒక్కో వర్డ్ కి ఒక్కో choc బాక్స్.. :)

ఈ లెక్కన ఒక 100 బాక్స్ లు కొనిస్తే నిజంగా propose చేసేస్తావా అన్నాడు వేరే వాడికి... హ may be.. boxes ఇచ్చే వరకు.. తర్వాత చెప్పలేను.. :P

ఈ boyfriend అంటే 20 ఏళ్ళ కి పరిచయం అవుతాడు.. chocolate నా స్కూల్ డేస్ నుండి నాకు ఇష్టం.. సో.. chocolate ఏ ఎక్కువ.. ఉంటాడో ఉండదో తెలియని bf కన్నా... :P

ఒక్కరు మాత్రమే..

కొత్త షాంపూ కనిపిస్తే చాలు వాడు ad designing లో చూపించిన creativity కి అయినా పడిపోయి మరీ మనం ఆ షాంపూ trail వేస్తాం.. వేరే వాటి కన్నా.. నాకు తెలిసి మనం ఎక్కువ experiments చేసేది .. soap తో స్కిన్ మీద.. shmpoo తో హెయిర్ మీద. పాపం వాటికే కనుక మాట వచ్చి ఉంటే... మనకు అర్ధం కానీ లాంగ్వేజ్ లో తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టేవి.. ofcourse మనకు అర్ధం అయితేనే ఈరోజుల్లో l8 తీసుకుంటున్నాం.. అర్ధం కాకపోతే.. ఇంకా l8 :P


కానీ పాపం మరీ ,,ఏదో సినిమా లో శ్రీలక్ష్మి లా experiments చేస్తే కష్టం.. :) i dnt know about u guys.. బట్ girls కి ఐ recommend dove.. :) :) నేను loreal,pantene, garnier ఇలా బోల్డు వాడి ఫైనల్ గా డిసైడ్ అయ్యా.. :) ఇంక హెయిర్ మీద ఏ experiments చెయ్య దలుచుకోలేదు... అసలు నాకు ఆ loreal conditioner స్మెల్ అంత నచ్చేది కాదు.. but it works well :(


ఈ షాంపూ promoting పక్కన పెట్టేస్తే... :)


ఎండా కాలం లో ఇక్కడ వర్షాలు పడుతున్నాయి.. కొంచెం సేపే అయినా.. భలే ఉంటుంది.. కానీ తర్వాత ఎండకి.. ఈ ఆనందం కాస్తా పోతుంది.. :( వర్షం అంటే నాకు ఓన్లీ ఒకే reason వల్ల చాలా ఇష్టం...


వర్షం అప్పుడే స్టార్ట్ అయినప్పుడు.. చినుకు మట్టిని కలిసినప్పుడు.. ఆ వాసన నాకు చెప్పలేని అంత ఇష్టం..


విటమిన్ deficiency ఉంటే ఇలాంటివి నచ్చుతాయి అంటారు.. కానీ నాకు తెలిసి 1౦౦ లో 99 మందికి ఈ మట్టి స్మెల్ నచ్చుతుంది.. మిగిలిన ఒక్కడు పైకి చెప్పడు.. :P

10, మే 2011, మంగళవారం

తార....

తారల్లో మెరుపులన్నీ దోసిల్లో నింపావు
మబ్బుల్లో చినుకులన్నీ మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా ...................


పైన ది చదివిన వెంటనే.. పాట గుర్తోస్తే ur super.. :) ఒకరికొకరు.. లో one f my fav track...

నాకు
ఇళయ రాజాఅంటే భలే ఇష్టం... :) ( అయన వి తప్పితే ఇంక ఎవరివి అంత ఎక్కవు .. ఒక్కోసారి ఇలా కీరవాణి వి.. )

poet అయినా lyricist అయినా .. నక్షత్రాలు, మబ్బుల .. తోనే ఎందుకు compare చేస్తారో విషయాన్నిఅయినా.. ???

బావుంటుంది.. నిజంగా నక్షత్రాలు తెచ్చి పెడితే.. :P :P


నక్షత్రాలు కాదు కానీ.. atleast ఒక ten stars ఇచ్చే అంత లైట్ నిజంగా దోసిల్లో పట్టుకోవాలి.. "tinkerbell"మూవీ లో లా light fairy లా పుట్టాలి ఏమో కోరిక తీరాలి అంటే... :)

వార్...


ఈ medico ల strike అయిపోయింది అంట ... వీళ్ళ strike టైం లో 8 మంది చిన్న పిల్లలు చనిపోతే... strikeఅయిపోయాక వాళ్ళు చెప్పింది ఏంటో తెల్సా.... " ఇది strike వల్ల కాదు మాములుగా కూడా రోజుకి అంత మంది అలాఅవుతారు అని... " ఇలాంటి వి అయినప్పుడు.. భలే చిరాకు వేస్తుంది.. డాక్టర్స్ మీద... ,,,


అయినా ప్రతీ ఒక్కళ్ళు చదివే టైం లో సర్వీసు చేస్తాం అంటారు.. తర్వాత మర్చిపోతారు.. పాపం అంత పెద్ద బుక్స్ చదివీచదివీ.. మెమరీ తగ్గిపోతుందేమో.. పాత విషయాలు మర్చిపోతారు... :P :) anyways తొందరగా ఆపేశారు.. that'sreally good... !!


అది పక్కన పెట్టేస్తే.. ఏంటో పొద్దున్న నుండి.. entertainment లేదు.. అన్నీ.. ఇలాంటి న్యూస్ లే.. :(


a square b square
a plus b whole square
tom and jerry war ki
ye time ayina don't care


హి హి.. గొడవ కే reason అక్కర్లేదు, టైం అక్కర్లేదు.. గొడవ గట్టిగా పెట్టుకోవాలి అన్న strong determination తప్ప....... :P

వినే ఉంటారు గా పైన సాంగ్.. 100% లవ్ లోది...


u know what.. ఎంత గొడవ అయినా పర్లేదు తర్వాత patch up అవ్వగలము అన్న వాళ్ళతోనే గొడవ పెట్టుకోగలం.. లేకపోతే.. చాలా ఫార్మల్ గా ఉంటుంది ఏ relation అయినా... !!

:( :(

hm... పిల్లోడు m.s university లెవెల్ లో.. 6 ప్లేస్ తెచ్చుకుని complete చేసుకున్నాడు అంట.. పాపం.. మార్నింగ్ ఆంధ్ర స్టూడెంట్స్ కి u.s లో జరిగిన ఆక్సిడెంట్ గురించి చెపుతుంటే చాలా బాధ అనిపించింది ..సండే అయింది అనుకుంట :(

ఇలాంటి వన్నీ చూసి కూడా parents భయం పెట్టుకుంటారు ఎక్కడికయినా దూరం గా పంపాలి అంటే.. !! అయినా అబ్బాయి కి అంత age వచ్చాక parents కొన్ని hopes పెట్టుకుంటారు కదా.. గర్ల్ కిడ్ నుండి ఎప్పుడూ.. expect చెయ్యరు ఎలా గయినా.. పాపం కదా parents అనిపించింది....శ్రీ హర్ష, శ్రుపేన్ రెడ్డి, ధీరజ్.. !!!

guys drive safely... కొంచెం పక్క సీట్ లో వాళ్ళ face కాకుండా.. జాగ్రత్తగా చూసుకుని.. drive చేసుకోండి..... !!!
కార్స్ ఓకే.. కొంచెం లో కొంచెం ,,, బైక్ ఎక్కితే అబ్బాయిలకి పక్కన divider ఉంటుంది.. ముందు speed breaker ఉంటుంది.. అన్న విషయం కూడా తెలీదు... :P

ae ae ae.. ..

అసలు లేచినప్పటి నుండి.. కాదు కాదు గత మూడు రోజులు నుండి... ఇంకా రెడీ సాంగ్ hum చెయ్యకుండా ఉండలేకపోతున్నా... వినడం కాదు కానీ సల్మాన్ ఖాన్ స్టెప్ చూస్తుంటే ఎమన్నా నవ్వు వస్తుందా... :) :)


January mein jab aayegi winter
On kar lenge chaahat ka heater
Feburary jitni choti rajai
Jismein khelein hum chupan chupai

Haan.. march hoga romantic mahina
Woh karenege kia joh kabhi na
April mein joh hum mil na payien
Hoga kya, kuch nikalo upaaye

Ik tujhse chatting main karne ki khatir
Internet lagwaonga re

Dhink chika, dhinka chaika
Dhink chika, dhinka chaika
Re ae ae..
Ae ae ae..

కొంచెం సాంగ్ lyric ఇది... అసలు లాస్ట్ ధింకి చిక.. కి సల్మాన్ డాన్సు choreography.. సూపర్.. :PP :

watch in youtube...


9, మే 2011, సోమవారం

awesome...



A poet is an unhappy being whose heart is torn by secret sufferings, but whose lips are so strangely formed that when the sighs and the cries escape them, they sound like beautiful music... and then people crowd about the poet and say to him: "Sing for us soon again;" that is as much as to say, "May new sufferings torment your soul."


ఇది నాకు ఎంత నచ్చుతుందో... ఎంత నిజం ఉందో కదా............ !!


' i too had a love story' novel చదవకపోతే చదవండి.. సూపర్ ఉంటుంది.. !! పైన quote దానిలోది కాదు.. బట్ ఎందుకో అది చూడగానే ఈ novel గుర్తొచ్చింది... yendamoori 'వెన్నెల్లో ఆడపిల్ల 'imagine చేసి రాస్తే దీనిలో experience అయ్యి రాసాడు పిల్లోడు.. :)

white coat..

నా మెడికో ఫ్రెండ్స్ తో అనే దాన్ని... "మీ హౌసీ అయిపోయాక క్లినిక్ స్టార్ట్ చేశాకా.. ఫస్ట్ కేసు అప్పుడు ఒక పెద్ద దండ తెస్తా నాతో.. సక్సెస్ అయితే మీ మేడలో.. లేకపోతే పేషెంట్ మేడలో.. :) :p

అసలు strike లు ఏంటో............ పాపం చిన్న పిల్లలు కి ఏదయినా అవుతున్నా పట్టించుకోకుండా strike చేస్తారు.. వీళ్ళు.. మిగతా వాళ్ళు strike చేసినా పర్లేదు.. వీళ్ళు చేస్తే లైఫ్ మిస్ అవుతుంది... అది వాళ్లకి తెలిసినా కూడా ఎందుకో మరీ... ;(

ఇప్పటికీ గుర్తు.. చిన్నపుడు.. డాక్టర్ అవుతా అనే దాన్ని.. ఎవరయినా ఎందుకూ అంటే .. "steth కోసం apron కోసం అని చెప్పే దాన్ని :) ;) "


తర్వాత ఇంట్రెస్ట్ పోయింది may be రెండు ఊరికే కొనుక్కుని వేసుకోవచ్చు ,దాని కోసం అన్ని ఏళ్ళు కష్ట పడి చదవాలా అన్న బుద్ధి వచ్చిందేమో.. :P

@ కార్తీక్

నిన్న షాపింగ్ కి ఫ్రెండ్ తో బయటికి వెళ్లాను.. అది దానికి కావలిసింది చూసుకుంటుంటే నాకు కాల్ వస్తే బయటికి వచ్చి మాట్లాడుతున్నా... ఒక చిన్ని బాబు... పింక్ t-shirt, ఇంక బ్లూ jean వేసుకుని.. ఒక మెట్టు దిగడం ఇంకో మెట్టు ఎక్కడం.. భలే ఆడాదులే , జనరల్ గా చిన్న పిల్లల్లో అబ్బాయిలు అంత నచ్చరు వీడు మాత్రం చాలా క్యూట్ గా అనిపించాడు .. కార్తీక్ అంట పేరు.. ఎంత సాగదీసి చెప్పాడో.. :)

హార్లిక్స్ ad గుర్తొచ్చింది..

నేను ఎంత తాగుతున్నా అంటే.. :) :P తిండి కూడా మానేసి.. coke తెగ తాగుతున్నా... :) మర్చిపోయా నిన్న టితో coke కి 125 years అంట..

నాకు coke ఇష్టం.. ( open happness ) pepsi యా coke అంటే.. me coke బేబీ.. :) ;) ఎప్పుడయినా లిమ్కా..
అండ్ చాలా మంది sprite బెస్ట్.. అంటారు కానీ.. నాకు నచ్చదు.. :( చూస్తేనే వాటర్ లాగా ఉంటుంది.. పెద్ద తేడా అనిపించదు :P

నిన్న నైట్ totha pari mango.. ఉప్పు కారం.. తో బయట అమ్మితే తీసుకున్నాం.. అప్పుడే mango season వచ్చేసింది.. ripe అయినవి కూడా కనిపిస్తున్నాయి .. అక్కడక్కడ కానీ taste ఉండవు ఏమో.. !!

ఇప్పుడే మా ఇంట్లో టమేటా పప్పు ఆల్రెడీ mango తో replace చేసేసారు .. ఇంక కొన్ని రోజులు అయితే అన్నీ mango తో replace చేసేస్తారు ఏమో... వీళ్ళు... juice లూ, ఫ్రూట్ లూ.. పులిహార.. దొరుకుతుంది కదా అని వాయించేస్తారు జనాలు :)



ఒక వారం దాకా ఓకే.. అంత కన్నా ఎక్కువ same menu నా వల్ల కాదు... !!
!

8, మే 2011, ఆదివారం

భాషా జ్ఞానం.. :)

ippa enna seyaradhu?

నాకు చెన్నై షాప్ వాడు.. ఫోన్ మాట్లాడుతూ ఉన్న అర గంటలో ఒక ఇరవయ్యి సార్లు .. తమిళ్ లో మాట్లాడి నా patience ని peaks దాటిన్చేసాడు... :)

ఎలా గయినా తమిళ్ నేర్చుకోవాలి అని ఫైనల్ గా డిసైడ్ అయ్యా... లాంగ్వేజ్ అయినా atleast అక్షరాలు అర్ధం అవతాయి ఏమో.. చూడగానే ఎలా స్పెల్ చెయ్యాలో తెలుస్తుంది .. తమిళ్ లెటర్స్ కూడా అర్ధం కావట్లేదు.. అయినా తమిళ్ వాళ్లకి కొంచెం ఎక్కువ... తెలుగు వాళ్ళు ఒక్కసారి లాంగ్వేజ్ ని ఉద్దరిస్దాం అని అనుకుంటే.. అసలు మన తెలుగు భక్తికి వాళ్ళది మాత్రం చాలదు... (బట్ అవ్వదే.. :( :( ఇప్పట్లో ఎక్కడ అయ్యేలా కూడా లేదు )

మళయాళం కూడా ఇంతే అనుకుంటా..కానీ తమిళ్ మాట్లాడినా అర్ధం అవుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో.. meaning తెలియక పోయినా.. మళయాళం.. ఏంటో సూపర్ ఫాస్ట్ express లా మాట్లాడతారు.. మళయాలిస్ ఒక్కోసారి wonder అవుతా మా అక్క ఫ్రెండ్ ని చూసి , పిల్ల మాట్లాడేది పక్క వాళ్లకి అయినా అర్ధం అవుతుందా అని.. :P


లైఫ్ లో ఏదో మిస్ అవుతుంది ... ఒక మంచి అబ్బాయిని చూసుకుంటే బెస్ట్ ఏమో లండన్,స్పైన్ priority ఎక్కువ ఇస్తా .. :) jk.. ( no such thoughts for now ) single లైఫ్ సూపర్ గా ఉందేమో అనిపిస్తుంది... :)

if అయితే .. spanish నేర్చుకుంటా అప్పుడు.... :)