
ఏం టైటిల్స్ పెడుతున్నారు సినిమాలకి.... " వంకాయి వేపుడు " నిమ్మ కాయ వేపుడు.. lol... !!!
శేఖర్ కమ్ముల "లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ " అని పెడితే దానికి బోల్డు వంకలు పెట్టారు .. తెలుగు లో టైటిల్ పెట్టలేదా అని... ఇలాంటి వాటికి ఏమంటారో.... :) :)
ghost stories చాలా interesting గా ఉంటాయి... పొద్దున్న వినడం వరకు... :)
మన కళ్ళ ముందే వింతలు జరిగితే చూడడం కూడా కష్టం యే .... !!!
usa లో.. బ్రౌన్ మౌంటైన్ అన్న ప్లేస్ లో... రాత్రి పూట కొన్ని lightings harry potter మూవీ లో లా మాయ మవుతూ మెరుస్తూ.. ఉంటాయి అంట... !!! reason మాత్రం ఎవరికీ తెలీదు అంట.... !!!
వీకెండ్ దొరికితే మీరే వెళ్లి ప్రాక్టికాల్ గా చూసి రండి.... :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి