3, మార్చి 2011, గురువారం

'Tis not enough to help the feeble up, but to support them after.William Shakespeare

ఇంకా హెల్ప్ తీసుకునే వాళ్ళ విషయానికి వస్తే...

ఖలేజా మూవీ లో మహేష్ అన్నట్టు.. అవసరం లో హెల్ప్ చేసేవాడే దేవుడు వేరే ఎవరూ కాదు అని...

నిజమే మనకు అవసరం తీర్చే వాడు ఆ నిమిషం లో దేవుడేంటి.. దేవుడి కన్నా ఇంకా... పెద్ద పోస్ట్ ఉన్నా కూడా ఇచ్చేస్తాము వాళ్లకి... :)

కానీ పని అయిపోయాక దేవుడు ఉండదు.. దెయ్యం ఉండదు... !!!

మన nature అంతే నేమో...

మన పరిస్థితి అంత బాగా అయిపోయాక.. మనం సరిగ్గా లేని గతాన్ని చూడటానికి ఇష్టపడము.. మే be అదే reason ఏమో...

A bone to the dog is not charity. Charity is the bone shared with the dog, when you are just as hungry as the dog.

అది అన మాట..... !!

చెప్పమ్మా నిఖిత నీదెం పోయింది అనుకోకండి... :)

ఎక్కడో చదివా ..ఎవరూ ఎన్ని చెప్పినా మన లైఫ్ విషయం లో, చివరికి చావు వస్తే మనది మనమే చావలంట.... :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి