6, మార్చి 2011, ఆదివారం

non residents of india... :)

A man's homeland is wherever he prospers.

అయ్యి ఉండచ్చు కానీ అది మనకు homeland లాంటిది మాత్రమే... :)

జనాలు దేశం వదిలి వెళ్ళడం వల్ల వచ్చిన or వస్తున్న నష్టాలు నాకు తెలీదు కానీ.. కొన్ని లాభాలు అయితే ఉన్నాయేమో... !!

ఇండియా లో ఉన్నప్పుడు .. పక్కింటి వాళ్ళని కూడా పట్టించుకోని వాళ్ళు.. గుడి అంటే ఏంటో తెలీని వాళ్ళు :) పండగలకి అంత importance ఇవ్వని వాళ్ళు... ఇండియన్ ఫుడ్ కన్నా sub way ని ఇష్ట పడే వాళ్ళు ...

సడన్ గా దేశం దాటి వెళ్ళాక భలే మారిపోతారు .. మన కన్నా ఎక్కువ వాళ్ళే పండగలు చేసుకుంటారు.. మన వాళ్ళు అన్న ఫీలింగ్ కూడా కొంచెం పెంచుకుంటారు... :)


ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు స్టేట్స్ వెళ్లి earn చేద్దామా అన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా.. కావలసిన డబ్బు వచ్చాక... ఎప్పుడు మన country కి వెళ్లి హ్యాపీ గా స్పెండ్ చేస్దామా అనుకుంటున్నారు ఏమో...

ఈరోజుల్లో nri లు చాలా మంది బిజినెస్ ఇండియా లో స్టార్ట్ చెయ్యడానికి చాలా ఇష్టం చూపిస్తున్నారు ...


"ఎనిమిది దాకా మన ఇష్టం ఎనిమిది దాటితే మన అదృష్టం అని జై చిరంజీవా లో అన్నట్టు .. అలాంటి కాన్సెప్ట్ ఉండదు,,, మన దగ్గర .... :) :P

ఎటోచ్చి.. political mugging ఎక్కువ అయ్యిపోయింది..... !!!!!

2 కామెంట్‌లు:

  1. విదేశాల్లో వున్నవారు ఇండియా వెళ్ళి హేప్పీగా ఎందుకు స్పెండ్ చెయ్యాలనుకుంటారంటే అక్కడే అలా స్పెండ్ చెయ్యాలనుకుంటే ఆ హేపీనెస్ దొరకదు - ఎందుకంటే ఖర్చు వాచిపొద్ది.

    మీరు చిన్ని చిన్ని టపాలతో కొంచెం తెలుగు, కొంచెం ఆంగ్లంతో జనాలని ముద్దుముద్దుగా అలరిస్తారు. అందుకే మీ బ్లాగుని కూడా ఉత్తమ బ్లాగుగా ఎన్నికచేసాను :)

    రిప్లయితొలగించండి