12, మార్చి 2011, శనివారం

వెనకాల వెళ్ళకండి...

dont chase your dreams catch them.... :) :)


మన ప్లాన్స్, మన ఆలోచనలు ఎప్పుడూ మన చేతిలోనే ఉండాలి.. అంతే కానీ వాటిని వెతుక్కుంటూ butter fly వెనకాల తిరిగి నట్టు మనం వెళ్ళడం ఏంటి... చెప్పండి.. !!! ofcourse దానిలో కూడా ఆనందం ఉంటుంది అని అంటే నేనేమి చెయ్యలేను.. కానీ కాన్ఫిడెన్స్ అయితే ఉండదు అలాంటి situation లో... !!!

మన గురించి వేరే వాళ్ళు ఏది అనుకుంటారు అది మనకు ఎప్పుడూ అనవసరం.. ఎందుకంటే.. పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సంతోషాలని మనం మిస్ అయ్యి పోతాం... !!

వాళ్ళు మన గురించి ఏమి అనుకుంటారో దానికి మనం బాధ్యులం కాదు కానీ వాళ్ళు అనుకునేలా చెయ్యడం లో మన రోల్ ఉంటుంది.. సో.. మనం తక్కువ అయ్యే తట్టు ఎప్పుడూ.. మన లని మనం ప్రాజెక్ట్ చేసుకోకూడదు అన మాట... !!!



forget yesterday, live for today, tomorrow will take care of its self

3 కామెంట్‌లు: