నాకు bbc లో ఆ tsunami videos చూస్తుంటే చాలా బాధ గా అనిపించింది.. :(
బొమ్మ లు నీళ్ళల్లో తెలిన్నట్టే ఉంది... ఒక పక్క వాటర్ ఇంకో పక్క ఫైర్ break outs.... world's ౩ largest economy... కొన్ని గంటల్లో నాశనం అయిపొయింది.. ;(
ఇప్పుడు recover అవ్వటానికి ఎన్ని రోజులు పడుతుందో... !!!!
ఎప్పుడు ఏమౌతుందో.. మనకి తెలీదేమో... వాటర్ చాలా dangerous.... !!! అది లేకపోతే బతకలేము.. ఇలాంటప్పుడు కూడా బతక లేము... :(
మనం సేఫ్ సైడ్ లో ఉన్నాం అనుకోవడం ఎప్పటికి మంచిది కాదేమో.... !!!
చని పోయిన వాళ్ళు పాపం .. atleast ఊహించి కూడా ఉండి ఉండరు... మ్.. అలా చనిపోవడం బెస్ట్ ఏ కానీ.. ఇలా tsunami లలో బాడీ కూడా దొరక్కుండా దారుణం... :(
radiation leakages లేవు.. అది కొంత లో కంత నయ్యం ఏమో.... !!
lets pray for them.... !!!
Read about 07/26/2005 mumbai floods!I have experienced it!
రిప్లయితొలగించండి