18, మార్చి 2011, శుక్రవారం

స్మార్ట్

depression ఈరోజుల్లో ఎవరిని చూసినా అదే .. మాట... ఇంట్లో వాళ్లకి వాళ్ళ పిల్లలని ఏది అయినా అనా లన్నా కూడా భయం ... .. depression లోకి వెళ్తారేమో అని... !!!!

అమ్మ నాన్న తినటానికి తిండి ఏమి లేక జీవితం గురించి అంత అలోచిస్తునారు అంటే అర్ధం ఉంటుంది... అంతే కానీ అన్నీ ఉండి.. ఏదో చిన్న చిన్న విషయాలకి ఎందుకు అంత depress అవుతునారో జనాలు అర్ధం కావట్లేదు...

ఒక లైన్ ఉంటుంది... " నాకు వేసుకోవడానికి బూట్లు లేవని జీవితం ఎందుకు అనుకున్నాను.. కానీ కాళ్ళే లేని వాడిని చూసి నాకు దేవుడు చాలా మంచి జీవితం ఇచ్చాడు అని ఆనంద పడ్డాను అని... "


మన కన్నా ఏమి లేని వాళ్ళు చాలా ఆనందం గా ఉంటున్నారు..మరి మనం ఎందుకు చిన్న చిన్న వాటికి depress అయిపోవడం... !!!

మనం కష్టం లో ఉన్నపుడు ఎంత స్మార్ట్ గా ఆలోచించ గలమో అన్న దాని మీదే... solution ఆధార పడి ఉంటుంది...

కాబట్టి .... depress అవ్వకుండా చిన్న చిన్న వాటికి ఇంకా స్మార్ట్ గా ఉండండి .... !!!

1 కామెంట్‌: