" నువ్వు ప్రపంచం లో అందరి కన్నా బెస్ట్ అయితే కాదు.... కానీ నీతో నేను నా జీవితంలో బెస్ట్ moments షేర్ చేసుకున్నా... ...
ఇప్పుడు నువ్వు నాతో ఉన్నా.. ఉండక పోయినా.. అంత బాధపడనేమో... !!!
నీ మీద ప్రేమ తగ్గి ఈ క్షణం నిన్ను వదిలేయ్యట్లేదు....
కానీ నేను లేకపోతే ను ఇంత ఆనందం గా ఉంటునావ్ కదా....
ఆ సంతోషం ఎప్పటికి ఉండాలని.............. :) "
ఇంకా మళ్లీ నా జీవితం లోకి రాకు... ఎందుకంటే నీతో కలిసి ఉన్నపుడు నిన్ను ఇంత నేను ప్రేమించలేను ఏమో... !!!!
నాకు ఎంతో నచ్చిన లైన్స్ ఇవి..simply i love dem...
Touching...
రిప్లయితొలగించండిchala bagundi
రిప్లయితొలగించండి