
ఫోబియా... ........
చాలా ధైర్యం ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న వాటికి భయపడతారు... .... మనకు చాలా normal things కూడా వాళ్ళు చాలా కష్టం గా ఫీల్ అవుతారు.. i mean వాటిని face చెయ్యడానికి.... !!!
ఒక వింత ఫోబియా గురించి రాస్తున్న చదవండి.. :)
usual గా 13 అన్న నెంబర్ ని అంత మంచిది గా భావించరు చాలా మంది.. అందులో.. ఆది వారం అమావాస్య లాగా.. ఫ్రైడే 13 అంటే కొంత మందికి చాలా భయం అంట....
ఇంకా వింత విషయం ఏంటి అంటే.. ఒక్క అమెరికా లోనే ౨౦ మిల్లిఒన్ పీపుల్ కి ఈ ఫోబియా ఉంది అంట... !!
ఇంతకి ఫోబియా పేరు చెప్పలేదు కదా.. Paraskavedekatriaphobia ...
"చాలా ధైర్యం ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న వాటికి భయపడతారు... ...."
రిప్లయితొలగించండిఎంత train చేసినా కూడా మనుషులు రెండింటిని అధిగమించలేరట
1) ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కళ్ళుతిరగటం
2) హఠాత్తుగా చప్పుడైతే దడుచుకోవడం.
courtesy: Life of Pi
my luckiest number is 13
రిప్లయితొలగించండినాకు ఆ 13 అనే నెంబర్ అంటే పది చవదండి. అదేంటో, నాకు యె సెంటిమెంట్ లు లేవు కానీ ఆ పదమూడు ని మాత్రం అవాయిడ్ చెయ్యలేకపోతున్నా..అయినా దీనికి కూడా పేరు పెట్టేసారా అండి..ఏంటో ప్రతి దానికి ఒక కాన్సెప్ట్ రెడీ గా వుంటది..
రిప్లయితొలగించండిమొన్న నా తేసిస్ సబ్మిట్ చెయ్యాల్సి వచ్చి, లాస్ట్ బటన్ నొక్క బోతూ ఆబ్బా, పదమూడు తారేకేందుకులే అని పక్క రోజు సబ్మిట్ చేసాను. ఏంటో కొన్నిటిని ఎంత కంట్రోల్ చేద్దామన్నా....