23, మార్చి 2011, బుధవారం

science.........

ఇప్పుడు నేను complete గా ఒక సైంటిఫిక్ ఆర్టికల్ రాస్తున్నా... అంటే... అలాంటి విషయం చెపుతున్నా....

మన బాడీ లో cells మనం బతికి ఉన్నంత వరకే ఉంటాయి కదా.... కానీ.. " immortal cells " అన్న కాన్సెప్ట్ కూడా ఉంది... అది కలిగిన ఏకైక వ్యక్తి Henrietta Lacks... పాపం ఆవిడ చనిపోయి చాలా years అయింది... కాన్సెర్ తో.. అప్పుడే ఒక డాక్టర్ ఆవిడ cells శాంపిల్ తీసుకున్నాడు... అండ్ చాలా ఆశ్చర్యపోయాడు.. ఎందుకంటే వాటికి ఇంకా లైఫ్ ఉంది....


ఈవిడ cells నే polio కి ఇంకా cancer aids లాంటి వాటికి research చేస్తునారు చాలా ఏళ్ళుగా.... విషయం పాపం వాళ్ళ ఫ్యామిలీ కి కూడా తెలీదు అంట చాలా కాలం వరకు... !!!!


ఎప్పుడైనా మీది ఎవరయినా ఫొటోగ్రాఫిక్ మెమరీ అన్నారా??

అప్పుడు మీరు చెప్పండి.. i got " Eidetic memory"


extra ఆర్డినరీ ability to remember అన్న మాట.. ఇలాంటి వాళ్ళు... ఒక 1200 బుక్స్ ని కూడా రికాల్ చెయ్యగలరు.... :)

perfect example akira haraguchi....


అయన 100,000 decimal places of pi ని రికాల్ చేసాడు అంట.. వార్నాయనోయ్..... !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి