ఎందుకు.. అవ్వ కూడదు అని అనుకున్నవే ఎక్కువ అవుతూ ఉంటాయి... :) రివర్స్ థింకింగ్ నేర్చుకోవాలేమో...
అది కాదేమో.. అవ్వ కూడదు అన్న వాటి గురించే మనం ఎక్కువ ఆలోచిస్తూ .. ఉండడం వల్ల అదేదో బుక్ లో అన్నట్టు... బుక్ ఏంటి అంటారా.. హ గుర్తోచింది "secret".... ఏమి ఆలోచిస్తే అదే అవుతాయి అంట.... :)
మీకు తెలుసా భూమిక divorce ఫైల్ చేసింది అని టాక్... :) తకిట తకిట మూవీ లాస్ వల్ల ఇంకా ఏదో బిజినెస్ లో కూడా లాస్ వల్ల కొన్ని variatons అంట...
తకిట తకిట.. బానే ఉంటుంది మూవీ average టాక్.. కాకపోతే అందరూ... online లో చూసిన వాళ్ళే.. ఎక్కువ... :(
ఈరోజు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కి అల్లు అర్జున్ అంటే ఇష్టం .. పాపం బన్నీ పెళ్లి అయ్యిపోతుంది అని ఇది తెగ బాధ పడుతుంది... ( ఈ అల్లు అర్జున్ అంటే ఇంత ఎందుకు ఇష్టపడతారో నాకైతే అర్ధం కాదు...)
గంగోత్రి లో చూసిన impression నాకు అలా ఉండి పోయింది సో.. ఎందుకో నాకు అంత ఎక్కడు.... :)
ఇప్పుడు సంగతి ఏంటి అంటే..... అంత బాధలో నా ఫ్రెండ్ ఏమి అంది అంటే....
" హీరో లు అసలు పెళ్లి చేసుకోకూడదు అంట.... :) ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ఇలా బాధ పడతారు అంట... :) బాబోయి.. జనాలకి పిచ్చి peaks దాటేస్తుంది ...... !!!
Choose your gender
రిప్లయితొలగించండిMale/female/allu Arjun.
This is the ultimate one liner I heard about him. Even I don't like...
I cant understand why most of the girls say "Michael Jackson choooo chweet" also.
Even I'm a female:))))))
:)
రిప్లయితొలగించండి