కొంత మంది చాలా straight గా మాట్లాడతారు... :) ఎంత అంటే వాళ్లకి ఏం చెప్పాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ...
అలా ఉండటం మంచిదే... అలంటి వాళ్ళు చాలా perfect గా ఉంటారు... అన్ని విషయాలలో.. కానీ ఒక్కోసారి పక్క వాళ్ళు hurt అవుతారు.... సో...పక్క hurt అవ్వకుండా మనం సూటిగా సుత్తి లేకుండా మాట్లాడ్తే ఓకే... :) :)
ఒక విధంగా మనకు ఇష్టం వచ్చన లైఫ్ మనం ఉండలేము.. సొసైటీ కి చాలా భయపడాలి కొన్ని విషయాలలో .. ఒకందుకు మంచిదే... ఈరోజుల్లో బయట వాళ్ళకి భయపడి కొంత మంది relations కి కొంచెం వేల్యూ ఇస్తున్నారు... !!!
కానీ ప్రతీ చిన్న విషయం magnify చేసే వాళ్ళ మాటలు మనకి ఎందుకు చెప్పండి... మూడు బొమ్మల స్టొరీ లో ౩ వ బొమ్మలా ఉండాలి...
స్టొరీ ఏంటో చెప్పలేను...
బట్ మూడో బొమ్మ ఒక చెవితో విని ఇంకో చెవితో వద్లేస్తుంది ...... :) ;)
మనకు ఇష్టం లేని మాటలు కూడా అంతే ...
:)
రిప్లయితొలగించండి$ఈరోజుల్లో బయట వాళ్ళకి భయపడి కొంత మంది relations కి కొంచెం వేల్యూ ఇస్తున్నారు... !!!
అ౦దరూ straight గా మాట్లాడేవారు అయితే, relations కి వాల్యూ ఇచ్చేవారు ఉ౦డరా?
"ఈరోజుల్లో బయట వాళ్ళకి భయపడి కొంత మంది రెలతిఒన్స్ కి కొంచెం వేల్యూ ఇస్తున్నారు"
రిప్లయితొలగించండిబయటి వాళ్లకి భయపడి వేల్యూ ఇవ్వడంవల్ల ఏదో ఒనగూడుతుందని నేననుకోనండి. ఎవరికి నచ్చింది వారుచెయ్యాలి. ఈ వేల్యూస్, మోరల్స్ అన్నీ చిన్నతనంలోనే inculcate చెయ్యాలి.
@ mauli straight gaa unde vallu value istaaru.. kaani okkosari valla maata teeru valla hurt avutaam... anthe...
రిప్లయితొలగించండిbut d people lyk dem are so responsible
@ minerva entha nculcate chesnaa friends circle valla kuda influence untundi... asalu aa matram nculcate chestene.. konchem vere vaalla gurnchi alochisthunaru
రిప్లయితొలగించండి@Nikki గారు
రిప్లయితొలగించండిమీరు వ్యాఖ్య లో ఇచ్చిన భావమ్ టపా లో లోపి౦చినది. అ౦దుకే అడుగవలసి వచ్చి౦ది :)
straight గా మాట్లాడే వారి వల్ల hurt అయితే, నొప్పి౦చకు౦డా ఉ౦డటానికి అబద్ద౦ చెప్పడ౦ వల్ల కూడా అ౦తకు మి౦చి నష్ట౦ ఉ౦డొచ్చు. ఇది ఒక అభిప్రాయ౦, అ౦తే :)
ఏదేమైనా, ఒక మ౦చి భావ౦ స్పృశి౦చారు.
hehehe
రిప్లయితొలగించండిEdi emyna Upendra movie lo Upendra la vunda koodadu le..
Dats what we can call common sense..
adi vundali, enni vunna...