If at first you don’t succeed, destroy all evidence that you tried....
ఒక విధంగా ఇది కూడా కరెక్ట్ యే.. మనం ఎందుకు ఫెయిల్ అయ్యామో ఎవరూ పట్టించుకోరు .. ఎందుకు ఎలా సక్సెస్ అయ్యామో మాత్రమే కావాలనుకుంటారు ... :)
నన్ను అడిగితే .. ఎలా సక్సెస్ అయ్యామో అన్న లాంగ్ ప్రాసెస్ తెలుసుకోవడం కంటే.. ఏ విషయాలు తప్పు చేసారో తెలుసుకోవడమే.. తేలిక ఏమో...
ఎంత అయినా పక్క వాళ్ళ తప్పులు వెతకడం లో మనకు ఎవరు సాటి రారు ఏమంటారు.... !!! :)
ఈ quote Hitler ది అనుకుంటాను. దానర్ధంకూడా వేరు మరి.
రిప్లయితొలగించండి