

దం మరో దం ... !!! దీపిక ఓ రేంజ్ లో డాన్సు చేసింది.... ఆ మూవీ లో.. మన రానా అండ్ బిపాషా ది ఒక సాంగ్ బాగుంది... "te amo "
ఇంతకి ఆ వర్డ్ అర్ధం స్పానిష్ లో " i love u " అని... చూస్తా ఉంటే లీడర్ ఇంకో రెండు మూడు హిందీ మూవీస్ చేస్తాడేమో అన్నట్టే ఉంది... :)
చాలా mythologies లో.. త్రీ అఫ్ లైఫ్ ని represent చేసారు... అది లైఫ్ గురించి fertility గురించి చెపుతుంది... ఇంకొకటి ఏంటి అంటే.. ఆ structure చూస్తే.. మన dna ఏ గుర్తొస్తుంది మనకి... :)
మనం ఏదో అనుకుంటాం కానీ.. మన ancestors తెలుసుకున్నదే కొంచెం పోలిష్ చేసి... చూపెడుతున్నారు ...
క్రీం లెస్స్ కేకు కి క్రీం రాసి నట్టు... :) ;)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి