ఒక్కోసారి లైఫ్ లో అవి మనవి కాదు అని తెలిసినా కూడా వాటి గురించి ట్రై చెయ్యడం చాలా కష్టం గా ఉంటుంది.. కానీ అవే మన జీవితం లో valuable అయితే ... ట్రై చెయ్యకుండా వదిలి పెట్టి ఉండడం ఇంకా కష్టం.... ;)
మనం ఎవరి కోసం ఏది చేసినా మనం చేస్తున్న దానికి వాళ్ళ deserve చేస్తారా లేదా అని ఆలోచించుకోవాలి... ఎందుకు అంటే.. ఒక్కోసారి మనం చాలా కష్టం పడి ఇంకొకరి కోసం ఏది అయినా చేసి ,అది వాళ్ళు గుర్తించక పోతే చాలా బాధ పడతాం.. అదే కొంచెం ...గుర్తించే వాళ్లకి చిన్న surprise ఇచ్చినా వాళ్ళు మనకు పది ఇంతలు ఆనందం ఇస్తారు ఏమో... ఏమో ఏంటి ఇస్తారు.... !!
అసలు సరి అయినా వ్యక్తులని ఎన్నుకోవడం లోనే మన లైఫ్ లో ఆనందం ఉంటుంది.... :) ;)
అది ప్రేమ లో అయినా friendship లో అయినా బిజినెస్ లో అయినా..... !!!
know the right way అండ్ get the right person and share your happiness to right person when yu get success...
లాస్ట్ లైన్ చాలా important... దాన్ని బట్టే మన ఆనందం పెరగడమా తగ్గడమా ఉంటుంది... !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి