4, మార్చి 2011, శుక్రవారం

మెరుగైన .

ఈరోజు... ఏదో సైట్ లో tv9 hate సర్వే చేసారు... :) మొదట ఇష్టపడ్డ వాళ్ళు కూడా tv9 publicity కి ఇప్పుడు దడుస్తున్నారు అంట....

భయపడ్డా ...తిట్టుకున్నా... ultimate గా అందరూ అదే చూస్తారు మళ్లీ ..ఆ సర్వే చేసిన వాడితో సహా దానిని మనం ఏం చెయ్యలేము... :)

మనకు criticise చెయ్యడం ఇష్టం.. ఎవరినయినా ఏది అయినా అంటుంటే.. సినిమా లాగా ఎంజాయ్ చెయ్యడం ఇంకా ఇష్టపడతాం :) మన గోల తో పాటు.. సారీ మన గోల కన్నా కూడా పక్క వాళ్ళది వినడం ..చూడటం.. ఇంకా ఇష్టం... may be అందుకనే ఆర్కుట్ కన్నా కూడా facebook చాలా పొపులర్... :)

we need publicity.... :) అందరికీ అంతే.. ఎక్కడో మహానుభావులు ఉంటారు.. అన్నిటికీ దూరం గా... !!!!!!

నిఖిత చంద్రసేన
(మెరుగైన బ్లాగ్ కోసం..... :P )

3 కామెంట్‌లు: