10, మార్చి 2011, గురువారం

surprise లో మాటలు రాలే...


నేను పుట్ట గానే చాలా surprise అయ్యాను.. ఎంత అంటే.. ఆనందానికి ఒక one and half ఇయర్ మాటలు రాలేదు.... :) :)

నిజానికి కొంచెం లేట్ గా మాట్లాడటం మొదలు పెట్టా .. మా అమ్మ పాపం ప్రశాంతంగా ఉందేమో.. టైం లో.. :) కానీ మిగతా వాళ్ళు వస ఏదో.. ఇవ్వ మన్నారు అంట ... మా అమ్మ మట్టుకు l8 తీసుకుంది అంట.. ...

ఇప్పుడు అంటది.. బాబోయ్.. వస ఇవ్వకపోతే ఇంత వాగుతున్నావ్ ఇచ్చి ఉంటే.. ఎలా ఉండే దానివో.. ఇవ్వకుండా మంచి పని చేశా అని.. :) ఏంటో వస ఇచ్చేస్తే మాట్లడేస్తారా నిజంగా... ఏమో లే... పాత పద్ధతులని కొట్టి పారేయ్య లేము... !!!!!!

మధ్య కాలం లో చాలా గుడులు మళ్లీ కడుతున్నారు .. recent గా అన్నవరం ది కూడా ...

పాత గుడి లో ఉన్న architecture వర్క్.. కొత్త వాటిల్లో అసలు రాదూ... ఎంత ఖర్చు పెట్టినా పాతవే ఎప్పుడూ సూపర్బ్ గా ఉంటాయి... :)

అసలు చాలా ఫస్ట్ టెంపుల్ టర్కీ లో ది అయ్యి ఉంటుంది అని.. అనుకుంటున్నారు.. దాని పేరు Gobekli Tepe

2 కామెంట్‌లు:

  1. "నేను పుట్ట గానే చాలా surprise అయ్యాను.. ఎంత అంటే.. ఆ ఆనందానికి ఒక one and half ఇయర్ మాటలు రాలేదు.... :) :)
    "

    Awesome

    రిప్లయితొలగించండి
  2. ento..., manam silent gaa undaalani entha gattigaa anukunnaa undalemu..., mana pakkana unna vaallu paaripovaalsinde...mana dhaatiki.

    రిప్లయితొలగించండి