20, మార్చి 2011, ఆదివారం

పెళ్లి .. ఏంటి అప్పుడే... :)






Some people ask the secret of our long marriage. We take time to go to a restaurant two times a week. A little candlelight, dinner, soft music and dancing. She goes Tuesdays, I go Fridays.”


ఎక్కడ చూసినా పెళ్లి.. పెళ్లి... ఇది వరకు పెళ్లి అంటే ఏదో తెలియని సరదా .. ఇప్పుడేమో .. ఎక్కడ మనకు చేసేస్తారా అన్న భయం కొత్తగా ... :) ;)


ఇంకేమయినా అంటే ఎప్పటికయినా చేసుకోవాలి గా ఇప్పుడే చేసేస్తే ఏంటి.... !!!! b.tech లేక డిగ్రీ అయినా అమ్మాయిలు ఎవర ఇంట్లో అయినా ఇదే గోల..... :)


లేట్ చేస్తే మనమే ఎవరినయినా తెచ్చేస్తాం అన్న బాధో ఏంటో కానీ... కొంచెం టైం ఇవ్వండి అమ్మాయిలకి చదువు అయ్యాక ప్లీజ్... :) :)

4 కామెంట్‌లు:

  1. నీకు కూడా ఇలా హేమరింగ్ వేసే మొగుడే రావాలి.... రివర్స్ హేమరింగ్ అన్న మాట...

    రిప్లయితొలగించండి
  2. ya nikki correctga cheppav enduku pelli pelli thondara chestharo parents maa intlo kuda ade gola.. kani ala pelli chesukuni velli povalante entha bhado kada evaro teliyani valla daggara vundali.. enthaina mana parents daggarunna freeness inkkeda vuntadi?

    రిప్లయితొలగించండి
  3. లేట్ చేస్తే మనమే ఎవరినయినా తెచ్చేస్తాం అన్న బాధో ఏంటో కానీ... కొంచెం టైం ఇవ్వండి అమ్మాయిలకి చదువు అయ్యాక ప్లీజ్... :) :)

    chinna font lo rasina idi chala mandilo vunna feeling :P

    రిప్లయితొలగించండి